ప్రభు సేవ కిదియే - YouWorship
Prabhu Seva Kidiye
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ప్రభు సేవ కిదియే సమయంబు - ప్రజల విమల - ఫలముల నొంద నిదియే సమయంబు 1ప్రభు|| 1. మరణంబు బడయక మున్నే - ఘోర - తరమైన పాపాత్ము - లరసి గుణ పడంగ - నరక వేదనం బాపు కొరకు - దేవుం *డరిమురి తరి యెంతో- కరుణతో నొసంగెం ||బ్రభు|| 2. కరుణ దివసములలో - నీవు - పరమ భాగ్యంబులు - బదయుంగ వచ్చు - మరణం బెరింగిన జీవాత్మ - యద్ది - మజచెదవి ది యెంతో - *అరుదై యున్నది నా 1ప్రభు|| *మంచి. “ఆశ్చర్యము. 3. పశ్చాత్తాపం బనెడి తలుపు - మూయం - బడుమ దేవుని కరుణా - భాగ్య మను తలుపు - నిశ్చయమంబుగ వేయంబడు - నెంతో - యాశ్చర్యకరమౌ - మగుపడదు ||ప్రభు|| 4. సారస్యమైన కార్యములం - జేయ - సమయ మనెడి తలుపు - సరగ మూయబడున్ - *వారక మృతి బొందునపుడే - గాక - సార కార్యము లన్ని - జక్కంగాం జేయు 1ప్రభు|| 5. గత దినంబులకై స్తుతింతున్ - మిగుల - కఠినంబులైనట్టి - గండముల నుండి - ప్రతి దినంబును దప్పించుచు - నెంతో - మితిలేని కృపచేత - బ్రతికించు మనలం 1బ్రభు|| 6. నీతియుతులగు భక్తులారా - మన - పాతకములకుం - పరమేశ్వరుని - ప్రీతి మొక్కులు చెల్లించుదము - నూత్న - వత్సరము ప్రభు - బ్రతుకుదుము ||ప్రభు|| స స Prabhu Seva Kidiye Samayambu - Prajala Vimala - Phalamula Nonda Nidiye Samayambu 1Prabhu|| 1. Maranambu Badayaka Munne - Ghora - Tharamaina Paapaathmu - Larasi Guna Padangga - Naraka Vedanan Baapu Koraku - Devun *Darimuri Thari Yentho- Karunatho Nosanggen ||Brabhu|| 2. Karuna Divasamulalo - Neevu - Parama Bhaagyambulu - Badayungga Vachchu - Maranan Beringgina Jeevaathma - Yaddi - Majachedavi Di Yentho - *Arudai Yunnadi Naa 1Prabhu|| *Manchi. “Aashcharyamu. 3. Pashchaaththaapan Banedi Thalupu - Mooyan - Baduma Devuni Karunaa - Bhaagya Manu Thalupu - Nishchayamambuga Veyambadu - Nentho - Yaashcharyakaramau - Magupadadu ||Prabhu|| 4. Saarasyamaina Kaaryamulan - Jeya - Samaya Manedi Thalupu - Saraga Mooyabadun - *Vaaraka Mruthi Bondunapude - Gaaka - Saara Kaaryamu Lanni - Jakkanggaan Jeyu 1Prabhu|| 5. Gatha Dinambulakai Sthuthinthun - Migula - Kathinambulainatti - Gandamula Nundi - Prathi Dinambunu Dappinchuchu - Nentho - Mithileni Krupachetha - Brathikinchu Manalan 1Brabhu|| 6. Neethiyuthulagu Bhakthulaaraa - Mana - Paathakamulakun - Parameshvaruni - Preethi Mokkulu Chellinchudamu - Noothna - Vathsaramu Prabhu - Brathukudumu ||Prabhu|| Sa Sa