ప్రభు సన్నిధిలో ఆనందమే - YouWorship
Prabhu Sannidhilo Aanandame
Artist: ఫిలిప్ & షారోన్
Category: Praise
Song Lyrics
ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలొ నిస్స్వార్ధమే వాత్యల్యమే నిరంతరం (2) హాల్లెలూయా హాల్లెలూయా హాల్లెలూయా ఆమేన్ హాల్లెలూయా (2) ||ప్రభు|| ఆకాశము కంటె ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి (2) ఆ సన్నిధే మనకు జీవమిచ్చును గమ్యమునకు చేర్చి జయమిచ్చును (2) ||ప్రభు|| దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరియింప చేయును ప్రభు సన్నిధి (2) నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిధి (2) ||ప్రభు|| Prabhu Sannidhilo Aanandame Ullaasame Anudinam Prabhu Premalo Nisswaardhame Vaathsalyame Nirantharam (2) Haallelooyaa Haallelooyaa Haallelooyaa Aamen Haallelooyaa (2) ||Prabhu|| Aakaashamu Kante Etthainadi Mana Prabhu Yesuni Krupaa Sannidhi (2) Aa Sannidhe Manaku Jeevamichchunu Gamyamunaku Cherchi Jayamichchunu (2) ||Prabhu|| Dukhinchu Vaariki Ullaasa Vasthramulu Dhariyimpa Cheyunu Prabhu Sannidhi (2) Noothanamaina Aasheervaadamutho Abhishekinchunu Premaanidhi (2) ||Prabhu||