ప్రభు శ్రీ యేసు ప్రభు శ్రీ యేసు జయశాలీ - YouWorship
Prabhu Shree Yesu Prabhu Shree Yesu Jayashaalee
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ప్రభు శ్రీ యేసు - ప్రభు శ్రీ యేసు జయశాలీ సర్వ సృష్టి కర్తయు తానే - సకల జీవుల పాలకుడు యేసే 1. సకల ప్రజలకు సిలువలో యేసు - స్వర్గనగరికి మార్గము జూపి రండి జీవజలము త్రాగుడనుచు - నిండైన ప్రేమతో పిల్చుచున్నాడు 2. జీవన జ్యోతియై వెలుగుచున్నాడు - ప్రేమతో మమ్ముల వెలిగించినాడు పాపాంధకారమును బాపినాడు - పావనపరచెను మమ్ములను 3. పాపులు పశ్చాత్తాపము నొంది - పాపుల ప్రాపకుడేసుని జేరి పాపవిముక్తిని బొంది మీరు - పావను డేసుని సంకీర్తించుడి Pallavi: Prabhu Shree Yesu - Prabhu Shree Yesu Jayashaalee Sarva Srushti Karthayu Thaane - Sakala Jeevula Paalakudu Yese 1. Sakala Prajalaku Siluvalo Yesu - Svarganagariki Maargamu Joopi Randi Jeevajalamu Thraagudanuchu - Nindaina Prematho Pilchuchunnaadu 2. Jeevana Jyothiyai Veluguchunnaadu - Prematho Mammula Veliginchinaadu Paapaandhakaaramunu Baapinaadu - Paavanaparachenu Mammulanu 3. Paapulu Pashchaaththaapamu Nondi - Paapula Praapakudesuni Jeri Paapavimukthini Bondi Meeru - Paavanu Desuni Sangkeerthinchudi