ప్రభు యేసుని వదనములో - YouWorship
Prabhu Yesuni Vadanamulo
Artist: ఏ బి మాసిలామణి
Category: Praise
Song Lyrics
ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె (2) పాపాత్ముల బ్రోచుటకై – కృపలొలికిన కలువరిలో (2) పరలోకముకై – చిర జీవముకై (2) ప్రార్ధించెను నా హృదయం ||ప్రభు యేసుని|| దిశలన్నియు తిరిగితిని – నా పాపపు దాహముతో (2) దౌష్ట్యములో మసలుచును – దౌర్జన్యము చేయుచును (2) ధన పీడనతో – మృగ వాంఛలతో (2) దిగాజారితి చావునకు ||ప్రభు యేసుని|| యేసు నీ రాజ్యములో – భువి కేతెంచెడి రోజు (2) ఈ పాపిని క్షమియించి – జ్ఞాపకముతో బ్రోవుమని (2) ఇల వేడితిని – విలపించుచును (2) ఈడేరెను నా వినతి ||ప్రభు యేసుని|| పరదైసున ఈ దినమే – నా ఆనందములోను (2) పాల్గొందువు నీవనుచు – వాగ్ధానము చేయగనే (2) పరలోకమే నా – తుది ఊపిరిగా (2) పయనించితి ప్రభు కడకు ||ప్రభు యేసుని|| Prabhu Yesuni Vadanamulo – Naa Devudu Kanipinche (2) Paapaathmula Brochutakai – Krupalolikina Kaluvarilo (2) Paralokamukai – Chira Jeevamukai (2) Praardhinchenu Naa Hrudayam ||Prabhu Yesuni|| Dishalanniyu Thirigithini – Naa Paapapu Daahamutho (2) Doushtyamulo Masaluchunu – Dourjanyamu Cheyuchunu (2) Dhana Peedanatho – Mruga Vaanchalatho (2) Digajaarithi Chaavunaku ||Prabhu Yesuni|| Yesu Nee Raajyamulo – Bhuvi Kethenchedi Roju (2) Ee Paapini Kshamiyinchi – Gnaapakamutho Brovumani (2) Ila Vedithini – Vilapinchuchunu (2) Eederenu Naa Vinathi ||Prabhu Yesuni|| Paradaisuna Ee Diname – Naa Aanandamulonu (2) Paalgonduvu Neevanuchu – Vaagdhaanamu Cheyagane (2) Paralokame Naa – Thudi Oopirigaa (2) Payaninchithi Prabhu Kadaku ||Prabhu Yesuni||