ప్రభు యేసుని పూజించెదం - YouWorship
Prabhu Yesuni Poojinchedam
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ప్రభు యేసుని పూజించెదం అనుదినము ఘనపరచెదం (2) కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి (2) సంతోషముగా ఉండెదం (4) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||ప్రభు|| జీవమైన యేసు మనకు ఉన్నాడు జీవజల రుచులు మనకు చూపాడు (2) మన పాపం తీసాడు – మనశాంతి నిచ్చాడు (2) ||హల్లెలూయా|| ఆరిపోయిన దివిటీలు వెలగాలి అందరూ ఆత్మతో నిండాలి (2) ఏ జామో ఘడియో – రారాజు రానుండె (2) ||హల్లెలూయా|| Prabhu Yesuni Poojinchedam Anudinamu Ghanaparachedam (2) Keerthanalu Paadi Chappatlu Kotti (2) Santhoshamugaa Undedam (4) Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa (2) ||Prabhu|| Jeevamaina Yesu Manaku Unnaadu Jeevajala Ruchulu Manaku Choopaadu (2) Mana Paapam Theesaadu – Manashaanthi Nichchaadu (2) ||Hallelooyaa|| Aaripoyina Diviteelu Velagaali Andaru Aathmatho Nindaali (2) Ae Jaamo Ae Ghadiyo – Raaraaju Raanunde (2) ||Hallelooyaa||