ప్రభు యేసుని నేను వెంబడింతును - YouWorship
Prabhu Yesuni Nenu Vembadinthunu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ప్రభు యేసుని నేను వెంబడింతును (2) తన అడుగు జాడలలో నడిచెదను (2) 1. లోకమున్ విడిచి సిలువను మోసి (2) - దీక్షతో ప్రభుని వెంబడింతును (1) 2. కాపరి యేసు స్వరమును వినుచు - చూపెడి స్థలముల కేగెదను 3. చీకటి జగతిని తప్పించుకొని - వాక్యపు వెలుగులో వెంబడింతును 4. పాప విశాల మార్గమున్ విడచి - పరుగిడెదను జీవ మార్గమున 5. అంతమువరకు స్థిరముగ నిలిచి - అమూల్యమకుటము పొందెదను Pallavi: Prabhu Yesuni Nenu Vembadinthunu (2) Thana Adugu Jaadalalo Nadichedanu (2) 1. Lokamun Vidichi Siluvanu Mosi (2) - Deekshatho Prabhuni Vembadinthunu (1) 2. Kaapari Yesu Svaramunu Vinuchu - Choopedi Sthalamula Kegedanu 3. Cheekati Jagathini Thappinchukoni - Vaakyapu Velugulo Vembadinthunu 4. Paapa Vishaala Maargamun Vidachi - Parugidedanu Jeeva Maargamuna 5. Anthamuvaraku Sthiramuga Nilichi - Amoolyamakutamu Pondedanu