ప్రభు యేసునకే జయము సిలువశక్తిచే జయము జై జై జై జై - YouWorship
Prabhu Yesunake Jayamu Siluvashakthiche Jayamu Jai Jai Jai Jai
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ప్రభు యేసునకే జయము (2)- సిలువశక్తిచే జయము - జై జై జై జై (2) 1. యేసుని రక్తము జయమునిచ్చున్ - సైతాను సేనలపై జయము (2) 2. సిలువే మనకు జయమిచ్చున్ - పాత స్వభావముపై జయము 3. పునరుత్థానుడు జయమిచ్చున్ - పాపమరణములపై జయము 4. ఇహలోకముపై జయమిచ్చున్ - తన జీవముతో జయమిచ్చున్ 5. ఆత్మద్వారా జయమొసగున్ - శరీర యిచ్ఛలపై జయము 6. తనప్రేమ మన కొసగు జయం - దుఃఖ సంకటములపై జయము 7. రాజుల రాజు జయమిచ్చున్ - సర్వ శత్రులపై జయమిచ్చున్ Pallavi: Prabhu Yesunake Jayamu (2)- Siluvashakthiche Jayamu - Jai Jai Jai Jai (2) 1. Yesuni Rakthamu Jayamunichchun - Saithaanu Senalapai Jayamu (2) 2. Siluve Manaku Jayamichchun - Paatha Svabhaavamupai Jayamu 3. Punaruththaanudu Jayamichchun - Paapamaranamulapai Jayamu 4. Ihalokamupai Jayamichchun - Thana Jeevamutho Jayamichchun 5. Aathmadvaaraa Jayamosagun - Shareera Yichchhalapai Jayamu 6. Thanaprema Mana Kosagu Jayan - Duhkha Sangkatamulapai Jayamu 7. Raajula Raaju Jayamichchun - Sarva Shathrulapai Jayamichchun