ప్రభు యేసుకే జయమని పాడు పాప పరిహారమును బొంది - YouWorship
Prabhu Yesuke Jayamani Paadu Paapa Parihaaramunu Bondi
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ప్రభు యేసుకే జయమని పాడు (2) - పాప పరిహారమును బొంది (2) 1. యేసు ప్రభువే మా ప్రియుండు - వాసిగా మనదు రక్షకుడు (2) ఆయనే మన హృదయేశ్వరుడు (2)- హృదయ ద్వారము తెరువుము (2) 2. మన పాప శిక్ష భరించి - తన రక్తమును కార్చెను చక్కని మార్గము జూపెను - ఇంకను నిలువకు పాపములో 3. పాపముచే బంధింపబడి - పాపములో నిలువగ నేల యేసు నిను విడిపించును - రక్షణార్థ సువార్తయిదే Pallavi: Prabhu Yesuke Jayamani Paadu (2) - Paapa Parihaaramunu Bondi (2) 1. Yesu Prabhuve Maa Priyundu - Vaasigaa Manadu Rakshakudu (2) Aayane Mana Hrudayeshvarudu (2)- Hrudaya Dvaaramu Theruvumu (2) 2. Mana Paapa Shiksha Bharinchi - Thana Rakthamunu Kaarchenu Chakkani Maargamu Joopenu - Ingkanu Niluvaku Paapamulo 3. Paapamuche Bandhimpabadi - Paapamulo Niluvaga Nela Yesu Ninu Vidipinchunu - Rakshanaartha Suvaarthayide