ప్రభు మొర వినవా - YouWorship
Prabhu Mora Vinavaa
Artist: జక్కయ్య
Category: Prayer
Song Lyrics
ప్రభు మొర వినవా ప్రభు మొర వినవా నీ కొరకే నేను వెదకేను దేవా నాకొకసారి కనిపించ రావా – (2) ||ప్రభు|| నాదు ప్రాణము తల్లడిల్లాగా భూదిగంతముల నుండియేగా (2) మొఱ్ఱ పెట్టుచుంటి నీకేగా (2) ||నీ కొరకే|| ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నను పరిశుద్ధ కొండ (2) చక్కని ప్రభు నీ మోము జూడ (2) ||నీ కొరకే|| మిత్రుడా నా ఆశ్రయ నీవే శత్రువుల యెడ నా కోట నీవే (2) స్తుతికి కారణభూతుడా నీవే (2) ||నీ కొరకే|| Prabhu Mora Vinavaa Prabhu Mora Vinavaa Nee Korake Nenu Vedakenu Devaa Naakokasaari Kanipincha Raavaa – (2) ||Prabhu|| Naadu Praanamu Thalladillagaa Bhoodiganthamula Nundiyegaa (2) Morra Pettuchunti Neekegaa (2) ||Nee Korake|| Ekkaleni Etthaina Konda Ekkinchumu Nanu Parishuddha Konda (2) Chakkani Prabhu Nee Momu Jooda (2) ||Nee Korake|| Mithrudaa Naa Aashraya Neeve Shathruvula Yeda Naa Kota Neeve (2) Sthuthiki Kaaranabhoothuda Neeve (2) ||Nee Korake||