ప్రభు ప్రేమ తొలికేక - YouWorship
Prabhu Prema Tholikeka
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ప|| ప్రభు ప్రేమ తొలికేక - హృదయంలో ప్రతిధ్వనియించే పాపక్షమా యేసునిలో - శరణు నొసంగుచు కనిపించే 1. పాపవికారము పొడసూప - జీవితవిలువలు మరుగాయె ఫలితముగా లోకములో - బ్రతుకుటయే నాగతియాయె పలువురిలో కనబడలేకా - దాహముతో నేనొంటరిగా బావికని పయనింప - నాదుని దర్శనమెదురాయే పావనుడు దాహముతో - జలమును ఇమ్మని ననుగోరె ప్ర 2. జాతిని చూడని నేత్రముతో -పాపము హృదయముతో జాలిని చాటించుచునే - తాకెను నామది వేదనతో జాష్యము చేయక తెమ్మనియే - దాచుకొనిన నాపాపమును జడియచునే తెలిపితిని -ప్రభు వెరిగిన నా నిజస్థితిని జయమొందె నాతనువూ - సరిగ నుడితవని ప్రభు తెలుపా 3. దేహమునే నాసర్వముగా - భావించుచు మది పూజింపా దినదినము జీవితమూ - చావుగ మారిన కాలములో దేవునిగా నా బంధువుగా - మరణ(ప్రవాహము చేధించి దరిజేర్చి దీవించి - నూతన జన్మ ప్రసాదించే దయ్యాల కుహరమును - స్తుతి మందిరముగ రూపించే ( 4. పాపము దాగును నాబావి -లోతును చూచినదెవరు పోరాటవాటికయౌ - నా (బ్రతుకును ఎరిగినవారెవరు పాపికిని పాపమునకునూ - భేదము చూపిన వారెవరూ పాపిని కాపాడుటకు - సిలువను మోసిన వారెవరూ ప్రకటించె దైవకృప - తెరచెను జీవన జలనిధులు ప్ర ర్. ఘటముతో వెడలితి నొంటరిగా - పితరుల త్రానజనములకై కనబడెను బావికడ - రక్షణయూటల ప్రభుయేసు కుండను వీడి పరుగిడితి బావిని చేకొని హృదయములో ఘనమైన శుభవార్త - ఆతృతతో ప్రజలకు తెలుసా గ్రామప్రజా కనుగొనిరి - విశ్వవిమోచకుడగు యేసున్ ప్ర Pa|| Prabhu Prema Tholikeka - Hrudayanlo Prathidhvaniyinche Paapakshamaa Yesunilo - Sharanu Nosangguchu Kanipinche 1. Paapavikaaramu Podasoopa - Jeevithaviluvalu Marugaaye Phalithamugaa Lokamulo - Brathukutaye Naagathiyaaye Paluvurilo Kanabadalekaa - Daahamutho Nenontarigaa Baavikani Payanimpa - Naaduni Darshanameduraaye Paavanudu Daahamutho - Jalamunu Immani Nanugore Pra 2. Jaathini Choodani Nethramutho -Paapamu Hrudayamutho Jaalini Chaatinchuchune - Thaakenu Naamadi Vedanatho Jaashyamu Cheyaka Themmaniye - Daachukonina Naapaapamunu Jadiyachune Thelipithini -Prabhu Verigina Naa Nijasthithini Jayamonde Naathanuvoo - Sariga Nudithavani Prabhu Thelupaa 3. Dehamune Naasarvamugaa - Bhaavinchuchu Madi Poojimpaa Dinadinamu Jeevithamoo - Chaavuga Maarina Kaalamulo Devunigaa Naa Bandhuvugaa - Marana(Pravaahamu Chedhinchi Darijerchi Deevinchi - Noothana Janma Prasaadinche Dayyaala Kuharamunu - Sthuthi Mandiramuga Roopinche ( 4. Paapamu Daagunu Naabaavi -Lothunu Choochinadevaru Poraatavaatikayau - Naa (Brathukunu Eriginavaarevaru Paapikini Paapamunakunoo - Bhedamu Choopina Vaarevaroo Paapini Kaapaadutaku - Siluvanu Mosina Vaarevaroo Prakatinche DaivaKrupa - Therachenu Jeevana Jalanidhulu Pra R. Ghatamutho Vedalithi Nontarigaa - Pitharula Thraanajanamulakai Kanabadenu Baavikada - Rakshanayootala PrabhuYesu Kundanu Veedi Parugidithi Baavini Chekoni Hrudayamulo Ghanamaina Shubhavaartha - Aathruthatho Prajalaku Thelusaa Graamaprajaa Kanugoniri - Vishvavimochakudagu Yesun Pra