ప్రభు పునరాగమరీతి వినుమో - YouWorship
Prabhu Punaraagamareethi Vinumo
Artist: Unknown Artist
Category: Second Coming
Song Lyrics
ప్రభు - పునరాగమరీతి విను - మో ప్రభాతగీతి - చయ్యన రానయె జ్యోతి - సమయంబులేదు ధాత్రి ||ప్రభు|| తీ 1... పవలు పదియురెండు ఘంటలు - పాపతమోహేళి - భువనంబులు తెల్వి దేల్చి ప్ర - బోధ సుప్రభాళి = కువలయు త్రాణముకై కడపట - కుధర ముపై వ్రాలి చన - దవిలిన శోకమున ద్విజాతివి - తతి గుండెవిరాళి 11 ప్రభు|| 2. _ గతియించెను సంధ్యచీకటి - కారుకొనెంధాటి - మతి స్వాస్థ్యము నెడగా క్రీస్తు స - మాజప్రజాకోటి = క్షితితలాన రాజుప్రభవెలి - గెన్నా కింతపాటి అట-మృతిభయంకరంబై వడినడి - రేయిపోయెదాటి 1 ప్రభు|| 8. _ తొలి జాముస్తవముజేసె విహంగమ - సంఘములలవోక కడు దీమసమున మింట చటుక్కున = దేవేగురుజుక్క జగతీమహోదయంపు చలనము - దెచ్చెవేగ బోక కనుభ్రామిక విడవేర భళీతెలవారె తూర్పురేఖ ||ప్రభు|| Prabhu - Punaraagamareethi Vinu - Mo Prabhaathageethi - Chayyana Raanaye Jyothi - Samayambuledu Dhaathri ||Prabhu|| Thee 1... Pavalu Padiyurendu Ghantalu - Paapathamoheli - Bhuvanambulu Thelvi Delchi Pra - Bodha Suprabhaali = Kuvalayu Thraanamukai Kadapata - Kudhara Mupai Vraali Chana - Davilina Shokamuna Dvijaathivi - Thathi Gundeviraali 11 Prabhu|| 2. _ Gathiyinchenu Sandhyacheekati - Kaarukonendhaati - Mathi Svaasthyamu Nedagaa Kreesthu Sa - Maajaprajaakoti = Kshithithalaana Raajuprabhaveli - Gennaa Kinthapaati Ata-Mruthibhayangkarambai Vadinadi - Reyipoyedaati 1 Prabhu|| 8. _ Tholi Jaamusthavamujese Vihanggama - Sangghamulalavoka Kadu Deemasamuna Minta Chatukkuna = Devegurujukka Jagatheemahodayampu Chalanamu - Dechchevega Boka Kanubhraamika Vidavera Bhaleethelavaare Thoorpurekha ||Prabhu||