ప్రభు నిను కీర్తించుచున్నాము - YouWorship
Prabhu Ninu Keerthinchuchunnaamu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: ప్రభు నిను కీర్తించుచున్నాము యేసు నిను కీర్తించుచున్నాము -నిను కీర్తించుచున్నాము 1. పాపములోన చచ్చిన నన్ను - ప్రభువా ప్రేమించితివి 2. తప్పిన నన్ను వెదకి రక్షింప - తనయుడవై వచ్చితివి 3. నా యాశ్రయము కూలిపోగ - నను రక్షింప నేగితివి 4. సిలువలో చిందిన రక్తముతో నా - కలుషములు కడిగితివి 5. మరణించి మరణపు ముల్లును - విరచి మరల లేచితివి 6. తండ్రి కుడి ప్రక్కన కూర్చుండి- తనయా తోడ్పడితివి 7. నాకై మరల వచ్చుచున్నావు - సంకీర్తించెద నిన్ను Pallavi: Prabhu Ninu Keerthinchuchunnaamu Yesu Ninu Keerthinchuchunnaamu -Ninu Keerthinchuchunnaamu 1. Paapamulona Chachchina Nannu - Prabhuvaa Preminchithivi 2. Thappina Nannu Vedaki Rakshimpa - Thanayudavai Vachchithivi 3. Naa Yaashrayamu Koolipoga - Nanu Rakshimpa Negithivi 4. Siluvalo Chindina Rakthamutho Naa - Kalushamulu Kadigithivi 5. Maraninchi Maranapu Mullunu - Virachi Marala Lechithivi 6. Thandri Kudi Prakkana Koorchundi- Thanayaa Thodpadithivi 7. Naakai Marala Vachchuchunnaavu - Sangkeerthincheda Ninnu