ప్రభు నా దేవా నీ చేతి కార్యములను - YouWorship
Prabhu Naa Devaa Nee Chethi Kaaryamulanu
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: నా ప్రాణమెంతో నిన్ను పాడును - గొప్ప దేవా - గొప్ప దేవా (1) నా ప్రాణమెంతో నిన్ను పాడును - గొప్ప దేవా - గొప్ప దేవా (1) 1. ప్రభు నా దేవా - నీ చేతి కార్యములను - ఆశ్చర్యముతో నే నెంచి చూడగన్ (1) తారలజూచి గంభీర యురుముల వినగా - విశ్వమంత నీ శక్తిన్ - కనుపరచన్ (1) 2. అడవులందు నే సంచరించగను- పక్షుల మధుర సంగీతములు వినగా పర్వత శోభ నే పరికించి చూడ - సెలయేరుల చల్లగాలి సోక ||నా|| 3. ప్రియసుతుని నా కొరకై చనిపోవ - పంపుట తలచి భరించ గలనా? సిలువ పైని నా భారమంత మోసి - పాపము తీయ రక్తము కార్చెను ||నా|| 4. ఆర్భాటముతో క్రీస్తు ఈ భువికేతెంచి పర గృహమునకు నను గొనిపోయెడి వేళ ఆనందముతో పూజించి ప్రకటింతు - ఓ నా దేవా నీవే ఘనుడవంచు ||నా|| Pallavi: Naa Praanamentho Ninnu Paadunu - Goppa Devaa - Goppa Devaa (1) Naa Praanamentho Ninnu Paadunu - Goppa Devaa - Goppa Devaa (1) 1. Prabhu Naa Devaa - Nee Chethi Kaaryamulanu - Aashcharyamutho Ne Nenchi Choodagan (1) Thaaralajoochi Gambheera Yurumula Vinagaa - Vishvamantha Nee Shakthin - Kanuparachan (1) 2. Adavulandu Ne Sancharinchaganu- Pakshula Madhura Sanggeethamulu Vinagaa Parvatha Shobha Ne Parikinchi Chooda - Selayerula Challagaali Soka ||Naa|| 3. Priyasuthuni Naa Korakai Chanipova - Pamputa Thalachi Bharincha Galanaa? Siluva Paini Naa Bhaaramantha Mosi - Paapamu Theeya Rakthamu Kaarchenu ||Naa|| 4. Aarbhaatamutho Kreesthu Ee Bhuvikethenchi Para Gruhamunaku Nanu Gonipoyedi Vela Aanandamutho Poojinchi Prakatinthu - O Naa Devaa Neeve Ghanudavanchu ||Naa||