ప్రభు క్రీస్తేసు నీకే మా స్తుతులు - YouWorship
Prabhu Kreesthesu Neeke Maa Sthuthulu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: ప్రభు క్రీస్తేసు నీకే మా స్తుతులు విభుడా మాదు స్తుతులే - నీ హారములు 1. నీ దేవుండైనట్టి నేను - నీకు నిత్యం - తోడై యున్నాను నీకేమియు తక్కువకా - దన్న ప్రియుడా 2. మునుపటికంటె - అధికంబైన - మేలును మీకు - కలుగ జేసెదను అని ప్రోత్సాహించిన మా - క్రీస్తు ప్రభువా 3. విస్తార వెండి బంగారం - ఎంతో ఉన్నది - పని ప్రారంభించి మందిరమును కట్టించు - మనిన ప్రభువా 4. నా సంఘమును - నే కట్టెదను - నాతో మీరు - జత పనివారనిన వింతైన మా ప్రధాన - శిల్పి క్రీస్తు 5. పర్వతముల - నెక్కి మీరు - మ్రానులందెచ్చి - నా మందిరమును నిర్మించిన సంతోషింతుననిన 6. సంధ్యారాగ - చంద్రబింబం - సూర్యకాంతి - కళలన్ మెరిసేటి సంఘముగా మమ్ముల రూ-పించెదనన్న 7. ఆ దివ్య భాగ్యమా - కెపుడో - వింతైన నీ - రాకడ నాశించి వేచి యున్నామిలలో - ప్రాణ ప్రియుడా Pallavi: Prabhu Kreesthesu Neeke Maa Sthuthulu Vibhudaa Maadu Sthuthule - Nee Haaramulu 1. Nee Devundainatti Nenu - Neeku Nithyan - Thodai Yunnaanu Neekemiyu Thakkuvakaa - Danna Priyudaa 2. Munupatikante - Adhikambaina - Melunu Meeku - Kaluga Jesedanu Ani Prothsaahinchina Maa - Kreesthu Prabhuvaa 3. Visthaara Vendi Banggaaran - Entho Unnadi - Pani Praarambhinchi Mandiramunu Kattinchu - Manina Prabhuvaa 4. Naa Sangghamunu - Ne Kattedanu - Naatho Meeru - Jatha Panivaaranina Vinthaina Maa Pradhaana - Shilpi Kreesthu 5. Parvathamula - Nekki Meeru - Mraanulandechchi - Naa Mandiramunu Nirminchina Santhoshinthunanina 6. Sandhyaaraaga - Chandrabimban - Sooryakaanthi - Kalalan Meriseti Sangghamugaa Mammula Roo-Pinchedananna 7. Aa Divya Bhaagyamaa - Kepudo - Vinthaina Nee - Raakada Naashinchi Vechi Yunnaamilalo - Praana Priyudaa