ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు - YouWorship
Prabhu Kummarinchu Prabhu Kummarinchu
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు (1)- దీవెనల వర్షము కుమ్మరించుము (1) ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు (1) 1. ఓమా యేసు విను మామనవి (2) - మా మధ్యకు ప్రభు రారమ్ము (2) నీ ద్వారమున చేరి యున్నాము (2)- నింపుము ప్రభువా మమ్ములను (2) 2. దప్పిగొన్న వారికి జలము - యెండిన భూమికి జలధారల్ నీ సంతతిపై ఆత్మను పంపు - నీ దీవెనలతో నింపుము 3. తండ్రి కుడిప్రక్కన నిలుచున్న - యేసు ప్రభువును చూపుము ఆ మహిమా నివాసములోని - సమృద్ధితో మమ్ము నింపుము 4. రెండు కెరూబుల మధ్య నుండి - మధుర స్వరము విననిమ్ము యేసుని తప్ప యెవరిని వినక - ఆత్మలో తృప్తి పొందెదము 5. తెరువబడిన పరమునుచూడ - దూతలు యెక్కుచు దిగుచుండ నీ సంఘమును అభిషేకించి - ఘనకార్యములను జరిగించు Pallavi: Prabhu Kummarinchu Prabhu Kummarinchu (1)- Deevenala Varshamu Kummarinchumu (1) Prabhu Kummarinchu Prabhu Kummarinchu (1) 1. Omaa Yesu Vinu Maamanavi (2) - Maa Madhyaku Prabhu Raarammu (2) Nee Dvaaramuna Cheri Yunnaamu (2)- Nimpumu Prabhuvaa Mammulanu (2) 2. Dappigonna Vaariki Jalamu - Yendina Bhoomiki Jaladhaaral Nee Santhathipai Aathmanu Pampu - Nee Deevenalatho Nimpumu 3. Thandri Kudiprakkana Niluchunna - Yesu Prabhuvunu Choopumu Aa Mahimaa Nivaasamuloni - Samruddhitho Mammu Nimpumu 4. Rendu Keroobula Madhya Nundi - Madhura Svaramu Vinanimmu Yesuni Thappa Yevarini Vinaka - Aathmalo Thrupthi Pondedamu 5. Theruvabadina Paramunuchooda - Doothalu Yekkuchu Diguchunda Nee Sangghamunu Abhishekinchi - Ghanakaaryamulanu Jariginchu