ప్రభువైన క్రీస్తు మహిమాస్వరూప పూజింతుము నిన్ - YouWorship
Prabhuvaina Kreesthu Mahimaasvaroopa Poojinthumu Nin
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: ప్రభువైన క్రీస్తు మహిమాస్వరూప పూజింతుము నిన్ (2) 1. సార్వత్రిక సంఘ నగర విహారీ (2) - సర్వస్వానీ కాధారీ (ఆ..ఆ..) (2) పరిశుద్ధ మహాసభల ప్రధానీ (2) - భక్తస్తుతి హారాధారీ (ఆ..ఆ..) (2) 2. భక్తుండగు మోషే నీదు ఆనతిని - నిర్మించె గుడారమున్ దానిన్ నీదు మహిమతో నింపి - ధగధగ మెరిపించిన ప్రభో 3. రూపాంతర మొంది రవికాంతిన్ మెరసి - రమ్యంబుగా శిష్యుల హృదయ సుమముల్ విరియబూయన్ - సదయా ప్రకాశించితివి 4. దీక్షన్ నీవే ప్రభూ తండ్రిచిత్తమున్ - నెరవేర్చితివి పూర్తిగా ధీరుడవై నీ ప్రాణం నొసగి - తండ్రిని మహిమపరచితివి 5. మంటి పురుగులమౌ మమ్ము రక్షించి - మా నీతిమహిమ నీవై మాలో నీవు మహిమరూప - మహిమ పరచబడినావు 6. మా స్తుతిసుగంధముల్ మా ప్రేమపూజల్ - మాదు కృతజ్ఞతలు మాప్రాణాత్మల్ మాదుతనువుల్ -మా ప్రభు నీస్వంతం నిరతం Pallavi: Prabhuvaina Kreesthu Mahimaasvaroopa Poojinthumu Nin (2) 1. Saarvathrika Sanggha Nagara Vihaaree (2) - Sarvasvaanee Kaadhaaree (Aa..Aa..) (2) Parishuddha Mahaasabhala Pradhaanee (2) - BhakthaSthuthi Haaraadhaaree (Aa..Aa..) (2) 2. Bhakthundagu Moshe Needu Aanathini - Nirminche Gudaaramun Daanin Needu Mahimatho Nimpi - Dhagadhaga Meripinchina Prabho 3. Roopaanthara Mondi Ravikaanthin Merasi - Ramyambugaa Shishyula Hrudaya Sumamul Viriyabooyan - Sadayaa Prakaashinchithivi 4. Deekshan Neeve Prabhoo Thandrichiththamun - Neraverchithivi Poorthigaa Dheerudavai Nee Praanan Nosagi - Thandrini Mahimaparachithivi 5. Manti Purugulamau Mammu Rakshinchi - Maa Neethimahima Neevai Maalo Neevu Mahimaroopa - Mahima Parachabadinaavu 6. Maa Sthuthisugandhamul Maa Premapoojal - Maadu Kruthagnathalu Maapraanaathmal Maaduthanuvul -Maa Prabhu Neesvanthan Nirathang