ప్రభువైన క్రీస్తుని దినమందు - YouWorship
Prabhuvaina Kreesthuni Dinamandu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు (2) అభయులై నిరపరాధులై యుందురు (2) 1. అంతము వరకు స్థిరపరచు నాయనే (2) ఎంతైన నమ్మదగి యున్నవాడు - స్తుతికి పాత్రుండు (2) 2. శోధనలచే క్రుంగియున్న మీకు బాధలలో శాంతిని యిచ్చువాడు - ఓదార్చువాడు 3. గత జీవితములో తప్పిపోతి రెంతో మితిలేని దేవుని వాత్సల్యత - ఎప్పుడు తప్పిపోదు 4. అవిధేయులై బహు దుఃఖపెట్టితిరి దేవుని కనికరమెంతో గొప్పది - విడిచి పోనిది 5. మీ జీవితములలో వాగ్దానములను సజీవమౌ విశ్వాసము పొంది - చేపట్టుకొనుడి Pallavi: Prabhuvaina Kreesthuni Dinamandu Meeru (2) Abhayulai Niraparaadhulai Yunduru (2) 1. Anthamu Varaku Sthiraparachu Naayane (2) Enthaina Nammadagi Yunnavaadu - Sthuthiki Paathrundu (2) 2. Shodhanalache Krunggiyunna Meeku Baadhalalo Shaanthini Yichchuvaadu - Odaarchuvaadu 3. Gatha Jeevithamulo Thappipothi Rentho Mithileni Devuni Vaathsalyatha - Eppudu Thappipodu 4. Avidheyulai Bahu Duhkhapettithiri Devuni Kanikaramentho Goppadi - Vidichi Ponidi 5. Mee Jeevithamulalo Vaagdaanamulanu Sajeevamau Vishvaasamu Pondi - Chepattukonudi