ప్రభువు సెలవిచ్చుదాని నాలకింతును - YouWorship
Prabhuvu Selavichchudaani Naalakinthunu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
1. ప్రభువు సెలవిచ్చుదాని నాలకింతును (2) విభుని ప్రజలు శుద్ధులకు సమాధానము (2) 2. వారు మరల బుద్ధిహీనులు గాక యుందురు గురునికి వారలు జనులుగా నుండెదరు 3. మన దేశమందు దైవ మహిమ వసించునట్లుగా తన భక్తులకు రక్షణ సమీప మాయెను 4. కృపాసత్యములు ఒకటి నొకటి కలిసికొనినవి నీతి సమాధానములు ముద్దు పెట్టుకొనినవి 5. భూలోకము లోనుండి సత్యము మొలుచు నాకాశములోనుండి నీతి పారజూచును 6. దేవుడుత్తమమైనదాని ననుగ్రహించును ఈ వసుధర దాని ఫలము లధికమిచ్చును 7. ఆయన ముందు నీతి నడచు చుండునట్లుగా ఆయన అడుగు జాడలలో మేము నడతుము 1. Prabhuvu Selavichchudaani Naalakinthunu (2) Vibhuni Prajalu Shuddhulaku Samaadhaanamu (2) 2. Vaaru Marala Buddhiheenulu Gaaka Yunduru Guruniki Vaaralu Janulugaa Nundedaru 3. Mana Deshamandu Daiva Mahima Vasinchunatlugaa Thana Bhakthulaku Rakshana Sameepa Maayenu 4. Krupasathyamulu Okati Nokati Kalisikoninavi Neethi Samaadhaanamulu Muddu Pettukoninavi 5. Bhoolokamu Lonundi Sathyamu Moluchu Naakaashamulonundi Neethi Paarajoochunu 6. Devuduththamamainadaani Nanugrahinchunu Ee Vasudhara Daani Phalamu Ladhikamichchunu 7. Aayana Mundu Neethi Nadachu Chundunatlugaa Aayana Adugu Jaadalalo Memu Nadathumu