ప్రభువుగన్ ప్రతిష్టింపరే - YouWorship
Prabhuvugan Prathishtimpare
Artist: సి, విజయ చార్లెన్
Category: Worship
Song Lyrics
ప్రభువుగన్ ప్రతిష్టింపరే - గృహమున - ప్రభువుగా ప్రతిష్టింపరె = విభవమొందగ నతని - శుభమౌ నామము ధర సౌ - రభమును వెదజల్లగ - ప్రబలమౌ ప్రేమన్ - ప్రభుని యెడ గనపర్చరె 1 ప్రభువు|| 1. పూర్ణ (ప్రేమను జూపరే - గృహమున క్రీస్తుకు - పూర్ణ ప్రేమను జూపరే = పూర్ణ హృదయముతోను - పూర్ణయాత్మతో - మరి ప్ర - పూర్ణ శక్తితో జూపరే - క్రీస్తునిలో సం -పూర్ణులగుటకు సాగరె 1 ప్రభువు|| 2. _ భక్తితోడను గొల్వరే - గృహమున - భక్తితోడను గొల్వరే = ముక్తినాధుడు తన స్వ - రక్తమోయను మనకై - రిక్తుడాయెను జూడరే - ముక్తిదాతను నా - సక్తితో గొనియాడరే 11ప్రభువు|| 3. _ నమ్మకస్థులై యుండరే - గృహమున క్రీస్తుకు - నమ్మకస్థులై యుండరే = అమ్మహాత్ముని నామ - మిమ్మహిన్ దగజాటన్ - నమ్మె మిమ్మును జూడరె - సమ్మతిన్ గ్రీస్తున్ - నమ్మకంబుగ జాటరె ప్రభువు Prabhuvugan Prathishtimpare - Gruhamuna - Prabhuvugaa Prathishtimpare = Vibhavamondaga Nathani - Shubhamau Naamamu Dhara Sau - Rabhamunu Vedajallaga - Prabalamau Preman - Prabhuni Yeda Ganaparchare 1 Prabhuvu|| 1. Poorna (Premanu Joopare - Gruhamuna Kreesthuku - Poorna Premanu Joopare = Poorna Hrudayamuthonu - Poornayaathmatho - Mari Pra - Poorna Shakthitho Joopare - Kreesthunilo San -Poornulagutaku Saagare 1 Prabhuvu|| 2. _ Bhakthithodanu Golvare - Gruhamuna - Bhakthithodanu Golvare = Mukthinaadhudu Thana Sva - Rakthamoyanu Manakai - Rikthudaayenu Joodare - Mukthidaathanu Naa - Sakthitho Goniyaadare 11Prabhuvu|| 3. _ Nammakasthulai Yundare - Gruhamuna Kreesthuku - Nammakasthulai Yundare = Ammahaathmuni Naama - Mimmahin Dagajaatan - Namme Mimmunu Joodare - Sammathin Greesthun - Nammakambuga Jaatare Prabhuvu