ప్రభువా మమ్మునుదీవించి - YouWorship
Prabhuvaa Mammunudeevinchi
Artist: మొలతాటి విద్యానందము
Category: Worship
Song Lyrics
ప్రభువా మమ్మునుదీవించి - పంపుము నీ కృపనందించి అభినందన ముల జేకొనుమా - విభవము మహిమోన్నతి కీర్తి యుగయుగములకు నీకగుతన్ ||ప్రభువా|| 1. శక్తిన్ - తగంబొరుగును జూచెడి రక్తిన్ మిగులందయ చేయుము దైవ - జగదేక కుమారా కీర్తి -యుగయుగములకు నీ కగుతన్ ||ప్రభువా|| 2. గుడిలో వినిన నీవాక్యము మా - గుండెలం బదిలము జేయంగను గుడిబజయటను నా చారములో - నడువగం దోడ్చడుమో కీర్తి యుగయుగము లకు నీ కగుతన్ ||ప్రభువా|| 3. క్రైస్తవ మైత్రిని సంఘములో - విస్తరణము జేయంగనిమ్ము నేస్తవ భావము లోకములో - నెరపంగ దయంగనుమో కీర్తి యుగయుగములకు నీ కగుతన్ ||ప్రభువా|| Prabhuvaa Mammunudeevinchi - Pampumu Nee Krupanandinchi Abhinandana Mula Jekonumaa - Vibhavamu Mahimonnathi Keerthi Yugayugamulaku Neekaguthan ||Prabhuvaa|| 1. Shakthin - Thagamborugunu Joochedi Rakthin Migulandaya Cheyumu Daiva - Jagadeka Kumaaraa Keerthi -Yugayugamulaku Nee Kaguthan ||Prabhuvaa|| 2. Gudilo Vinina Neevaakyamu Maa - Gundelan Badilamu Jeyangganu Gudibajayatanu Naa Chaaramulo - Naduvagan Dodchadumo Keerthi Yugayugamu Laku Nee Kaguthan ||Prabhuvaa|| 3. Kraisthava Maithrini Sangghamulo - Vistharanamu Jeyangganimmu Nesthava Bhaavamu Lokamulo - Nerapangga Dayangganumo Keerthi Yugayugamulaku Nee Kaguthan ||Prabhuvaa||