ప్రభువా ప్రభువా - YouWorship
Prabhuvaa Prabhuvaa
Artist: Unknown Artist
Category: Prayer
Song Lyrics
ప్రభువా ప్రభువా కడలిని మా గాథ వినవా ప్రభువా ప్రభువా ఇకనైనా మా జాలి గనవా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఇంకా ఈ శోధనల్ ||ప్రభువా|| ఎదలో చెలరేగే సుడిగాలుల్లో ఎగసే ఆశ నిరాశ కెరటాలు నావకు చుక్కానివై నాలో ధైర్యం కలిగించవా సహనము శాంతము కరువు అయిన బ్రతుకులో మరియ తనయా మరి ఇంకా ఎన్నాళ్లీ శోధనల్ ||ప్రభువా|| దేవా నీ దయలో ధన్యుడనవ తగనా నాలో విశ్వాసం ఇంకా చాలాదనా మందలో నీ అండలో నేను ఉన్నా గొర్రెపిల్లనై దీనులు అనాథలు అభాగ్యులైన ఎందరినో నడిపించు ఓ తండ్రి నాకింక ఎన్నాళ్లీ శోధనల్ ||ప్రభువా|| Prabhuvaa Prabhuvaa Kadaleni Maa Gaatha Vinavaa Prabhuvaa Prabhuvaa Ikanaina Maa Jaali Ganavaa Ennaallu Ennaallu Ennaallu Inkaa Ee Shodhanal ||Prabhuvaa|| Edalo Chelarege Sudigaalullo Egase Aasha Niraasha Kerataalu Naavaku Chukkaanivai Naalo Dhairyam Kaliginchavaa Sahanamu Shaanthamu Karuvu Aina Brathukulo Mariya Thanayaa Mari Inka Ennaallee Shodhanal ||Prabhuvaa|| Devaa Nee Dayalo Dhanyudanava Thaganaa Naalo Vishwaasam Inkaa Chaaladanaa Mandhalo Nee Andalo Nenu Unnaa Gorrepillanai Deenulu Anaathalu Abhaagyulaina Endarino Nadipinchu O Thandri Naakinka Ennaallee Shodhanal ||Prabhuvaa||