ప్రభువా పాడెద నొక స్తుతి గీతం - YouWorship
Prabhuvaa Paadeda Noka Sthuthi Geethang
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: ప్రభువా (2) పాడెద నొక స్తుతి గీతం - ప్రేమించి రక్షించితివి (1) - ప్రభువా ... 1. గత వత్సరంబులోన - కాపాడి నడిపినావు (2) నూతన వత్సరమున - స్తుతియింప చేసినావు (2) 2. యేసయ్యా పలికితివి - ఆ సముద్ర పొంగులలో నిశ్శబ్దముగా యూర - కుండుము నిమ్మళముగా 3. "భయపడిన శిష్యులతో - రయమున పలికితివి భయపడకుడి నేనే - ధైర్యము తెచ్చుకొనుడి 4. తుఫాను రేగె త్వరలో - తరంగములు లేచె ఆపితివయ్యా దేవా - ఆపద బాపితివి 5. ముండ్లకు బదులు గొంజి - దేవదారులు మొలచు ఉండును సూచనలుగా - నిత్యంపు ఖ్యాతిగాను 6. అభివృద్ధి జేసెదవు - ప్రభువైన యేసు దేవా అధికంబు మేలులతో - మునుపటి కంటె మరల 7. సిలువలో మా తుఫాను - బలిలో భరించితివి హల్లెలూయ పాడెదను - కలువరి యేసు నాథా Pallavi: Prabhuvaa (2) Paadeda Noka Sthuthi Geethan - Preminchi Rakshinchithivi (1) - Prabhuvaa ... 1. Gatha Vathsarambulona - Kaapaadi Nadipinaavu (2) Noothana Vathsaramuna - Sthuthiyimpa Chesinaavu (2) 2. Yesayyaa Palikithivi - Aa Samudra Ponggulalo Nishshabdamugaa Yoora - Kundumu Nimmalamugaa 3. "Bhayapadina Shishyulatho - Rayamuna Palikithivi Bhayapadakudi Nene - Dhairyamu Thechchukonudi 4. Thuphaanu Rege Thvaralo - Tharanggamulu Leche Aapithivayyaa Devaa - Aapada Baapithivi 5. Mundlaku Badulu Gonji - Devadaarulu Molachu Undunu Soochanalugaa - Nithyampu Khyaathigaanu 6. Abhivruddhi Jesedavu - Prabhuvaina Yesu Devaa Adhikambu Melulatho - Munupati Kante Marala 7. Siluvalo Maa Thuphaanu - Balilo Bharinchithivi Hallelooya Paadedanu - Kaluvari Yesu Naathaa