ప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము పరిపూర్ణముగా జీవము నిమ్ము - YouWorship
Prabhuvaa Paraloka Jeevaagni Nimmu Paripoornamugaa Jeevamu Nimmu
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: ప్రభువా పరలోక - జీవాగ్ని నిమ్ము - పరిపూర్ణముగా - జీవము నిమ్ము పావనాత్మాగ్నిని - నాలో జ్వలింపగ - పరిశుద్ధ జీవము - పూర్తిగ నిమ్ము (2) 1. నిను హృదయంబార - ప్రేమించునట్లు - నింపుము నా మది - ప్రేమాగ్నితో (2) సర్వము హృదయము - కాయము నిచ్చెద - స్వర్గీయ జీవ సమృద్ధి నిమ్ము (2) 2. యేసు స్తుతి నే పాడునట్లు - ఆశనొసగుము - నా హృదయములో నన్నుండి జీవము - ప్రవహించునట్లు-నీలో సంతృప్తిగ త్రాగెదను 3. ప్రశస్తరక్తమున - కడుగుము - పాప మృత్యువు నుండి విడిపించుము సింహాసనం నాలో స్థాపించి-వాగ్దానము నెరవేర్చుము నాలో Pallavi: Prabhuvaa Paraloka - Jeevaagni Nimmu - Paripoornamugaa - Jeevamu Nimmu Paavanaathmaagnini - Naalo Jvalimpaga - Parishuddha Jeevamu - Poorthiga Nimmu (2) 1. Ninu Hrudayambaara - Preminchunatlu - Nimpumu Naa Madi - Premaagnitho (2) Sarvamu Hrudayamu - Kaayamu Nichcheda - Svargeeya Jeeva Samruddhi Nimmu (2) 2. Yesu Sthuthi Ne Paadunatlu - Aashanosagumu - Naa Hrudayamulo Nannundi Jeevamu - Pravahinchunatlu-Neelo Santhrupthiga Thraagedanu 3. Prashastharakthamuna - Kadugumu - Paapa Mruthyuvu Nundi Vidipinchumu Sinhaasanan Naalo Sthaapinchi-Vaagdaanamu Neraverchumu Naalo