ప్రభువా పంపు వర్షమును - YouWorship
Prabhuvaa Pampu Varshamunu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ప్రభువా పంపు వర్షమును - నీ వాగ్దానములు స్థిరపరచి (1) భీకర ధ్వనితో రానిమ్ము (2) 1. ఏలియా మొరపెట్టగానే - మేఘములు కారుగమ్మెను (2) మోపైన వాన - భువిపైన గురిసే (2)- మా దీన ప్రార్థన వినుమా (2) 2. కడవరి వాన కాలమున - వర్షము దయ చేయు మిలలో పైరు మొలుచునట్లు ప్రతి చేని లోను - మెరుపులను పుట్టించుము 3. దేవా! నీ స్వాస్థ్యము మీద - సమృద్ధిగా కురిపించుము దాహముతోను - దస్సిన మమ్ము - బలపరచి స్థిరపరచుము 4. ఆత్మీయ గొడ్డుతనములో - నలమటించుచున్న మాకు ఉపదేశమిచ్చి పరిశుద్ధ పరచి - ఉజ్జీవింప జేయు మమ్ము 5. మా నోట నగ్ని తగిలించి - మా దోషమంతా తొలగించి పంపుము దేవా - నిను సేవించుటకు - ప్రాపుగ ప్రకటింపనిమ్ము Pallavi: Prabhuvaa Pampu Varshamunu - Nee Vaagdaanamulu Sthiraparachi (1) Bheekara Dhvanitho Raanimmu (2) 1. Eliyaa Morapettagaane - Meghamulu Kaarugammenu (2) Mopaina Vaana - Bhuvipaina Gurise (2)- Maa Deena Praarthana Vinumaa (2) 2. Kadavari Vaana Kaalamuna - Varshamu Daya Cheyu Milalo Pairu Moluchunatlu Prathi Cheni Lonu - Merupulanu Puttinchumu 3. Devaa! Nee Svaasthyamu Meeda - Samruddhigaa Kuripinchumu Daahamuthonu - Dassina Mammu - Balaparachi Sthiraparachumu 4. Aathmaya Godduthanamulo - Nalamatinchuchunna Maaku Upadeshamichchi Parishuddha Parachi - Ujjeevimpa Jeyu Mammu 5. Maa Nota Nagni Thagilinchi - Maa Doshamanthaa Tholaginchi Pampumu Devaa - Ninu Sevinchutaku - Praapuga Prakatimpanimmu