ప్రభువా పంపుమా - YouWorship
Prabhuvaa Pampumaa
Artist: ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్
Category: Praise & Worship
Song Lyrics
ప్రభువా పంపుమా - నీ- శుభవర్షము నిమ్మా = ప్రబలంబుగ నీ వాక్యం బనెడి- విభవామృతము కురియంజేసి 1 ప్రభువా|| 1. _ వాడియున్నట్టి - యీ - మోడు వృక్షములే = వడిగాం జిగురు పెట్టి పూచి - గాఢంబుగను ఫలము లియ్యం 1ప్రభువా|| 2. నీ వాక్యానల - శ్రీ - దేవా పంపుము = భావాఘముల మాడ్చి మనముల్ - పావనంబు బొందునటులం 1 ప్రభువా|| 8. _ ధరం జీకటి కిదియే - వే - గురుం చుక్క ప్రభువా = సరళంబుగ యాత్రికులు నడచి - పరమపదంబును బొందంగం జేయుచుం 1 ప్రభువా|| Prabhuvaa Pampumaa - Nee- Shubhavarshamu Nimmaa = Prabalambuga Nee Vaakyan Banedi- Vibhavaamruthamu Kuriyanjesi 1 Prabhuvaa|| 1. _ Vaadiyunnatti - Yee - Modu Vrukshamule = Vadigaan Jiguru Petti Poochi - Gaadhambuganu Phalamu Liyyan 1Prabhuvaa|| 2. Nee Vaakyaanala - Shree - Devaa Pampumu = Bhaavaaghamula Maadchi Manamul - Paavanambu Bondunatulan 1 Prabhuvaa|| 8. _ Dharan Jeekati Kidiye - Ve - Gurun Chukka Prabhuvaa = Saralambuga Yaathrikulu Nadachi - Paramapadambunu Bondanggan Jeyuchun 1 Prabhuvaa||