ప్రభువా నే నిన్ను నమ్మి - YouWorship
Prabhuvaa Ne Ninnu Nammi
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను నరులేమి చేయగలరు భయమేమి లేదు నాకు (2) ||ప్రభువా|| గర్విష్టులైన వారు నాతో పోరాడుచుండ ప్రతి మాటకెల్ల వారు పర భావమెంచుచుండ ప్రభువా నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు (2) ||ప్రభువా|| నన్నాదుకొంటి నీవు నన్నాదరించినావు కొన్నావు నీవు నన్ను మన్నించినావు నీవు ఎన్నాళ్ళు బ్రతికియున్నా నిన్నే సేవింతు దేవా (2) ||ప్రభువా|| Prabhuvaa Ne Ninnu Nammi Ninnaashrayinchinaanu Narulemi Cheyagalaru Bhayamemi Ledu Naaku (2) ||Prabhuvaa|| Garvishtulaina Vaaru Naatho Poraaduchunda Prathi Maatakella Vaaru Para Bhaavamenchuchunda Prabhuvaa Naa Prakkanundi Nannu Thappinchinaavu (2) ||Prabhuvaa|| Nannaadukonti Neevu Nannaadarinchinaavu Konnaavu Neevu Nannu Manninchinaavu Neevu Ennaallu Brathikiyunnaa Ninne Sevinthu Devaa (2) ||Prabhuvaa||