ప్రభువా నీ సముఖం - YouWorship
Prabhuvaa Nee Samukham
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ప్రభువా- నీ సముఖమునందు సంతోషము - కలదు హల్లెలూయా సదా - పాడెదన్ ప్రేమతో - నన్నాకర్షించితివే కల్వారి రక్తముతో - శుద్ధిచేసి రక్షించి పరిశుద్ధులతో - నిల్పి ||ప్రభువా|| సముద్ర- తరంగములవలె ఆదరణ కర్తచే - ఆదరించి నీ నిత్య కృపలో - భద్రపరచి ||ప్రభువా|| సౌందర్య సీయోన్ని - తలంచగా ఉప్పొంగుచున్న హృదయంబుతో ప్రియునితో నేను పాడెదను ||ప్రభువా|| Pallavi|| Prabhuvaa- Nee Samukhamunandu Santhoshamu - Kaladu Hallelooyaa Sadaa - Paadedan Cha|| Paapapu Oobilo - Nenundaga Prematho - Nannaakarshinchithive Kalvaari Rakthamutho - Shuddhichesi Rakshinchi Parishuddhulatho - Nilpi ||Prabhuvaa|| Cha|| Samudra- Tharanggamulavale Shodhanalenno - Edurainanu Aadarana Karthache - Aadarinchi Nee Nithya Krupalo - Bhadraparachi ||Prabhuvaa|| Cha|| Saundarya Seeyonni - Thalanchagaa