ప్రభువా నీ కలువరి - YouWorship
Prabhuvaa Nee Kaluvari
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను నాలో సత్కియలు ప్రారంభించిన ఆల్ఫా ఒమెగవు నీవైతివే ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి లోకములో నుండి నను వేరు చేసినది నీ దయా సంకల్పమే ||ప్రభువా|| జీవపు వెలుగుగా నను మార్చుటకే శాశ్వత రాజ్యముకై నను నియమించినది నీ అనాది సంకల్పమే ||ప్రభువా|| సంపూర్ణునిగా నను మార్చుటకే శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే ||ప్రభువా|| Pallavi|| Prabhuvaa Nee Kaluvari Thyaagamu Choopene Nee Paripoornathanu Naalo Sathkiyalu Praarambhinchina Aalphaa Omegavu Neevaithive Cha|| Nee Rakshanaye Praakaaramulani Prakhyaathiye Naaku Gummamulani Thelipi Lokamulo Nundi Nanu Veru Chesinadi Nee Dayaa Sangkalpame ||Prabhuvaa|| Cha|| Jeevapu Velugugaa Nanu Maarchutake Parishuddhaathmanu Naakosagithive Shaashvatha Raajyamukai Nanu Niyaminchinadi Nee Anaadi Sangkalpame ||Prabhuvaa|| Cha|| Sampoornunigaa Nanu Maarchutake