ప్రభువా నీదు ఘననామమున్ - YouWorship
Prabhuvaa Needu Ghananaamamun
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ప్రభువా నీదు ఘననామమున్ మేము పొగడిపాడ హృదయ ముప్పొంగెనేయేసు (2) ప్రియుడా నీ పాద సన్నిధి చేర నాలో నీదు ప్రేమ అధికంబాయనే (2) 1. ఇహ పరము పొగడునట్టి ఘననామమే ప్రేమ సత్యములు మారని నీ ఘననామమే (2) శ్రమలన్ని బాపునట్టి ఘననామమే (2) భక్తులెల్ల వేళ పొగడిపాడు ఘననామమే (2) 2. కీడునంత తొలగించు ఘననామమే వెదకువారికెల్ల ఔషధమా ఘననామమే సకల మేళ్ళనిచ్చునట్టి ఘననామమే ఈ ధరణి ప్రజలు కొనియాడు ఘననామమే 3. అపవాదిని తరిమినట్టి ఘననామమే మమ్ము ప్రేమతోడ కౌగలించే ఘననామమే పరిశుద్దులు పొగడునట్టి ఘననామమే పరిశుద్దుల పరమున జేర్చు ఘననామమే Pallavi: Prabhuvaa Needu Ghananaamamun Memu Pogadipaada Hrudaya MupponggeneYesu (2) Priyudaa Nee Paada Sannidhi Chera Naalo Needu Prema Adhikambaayane (2) 1. Iha Paramu Pogadunatti Ghananaamame Prema Sathyamulu Maarani Nee Ghananaamame (2) Shramalanni Baapunatti Ghananaamame (2) Bhakthulella Vela Pogadipaadu Ghananaamame (2) 2. Keedunantha Tholaginchu Ghananaamame Vedakuvaarikella Aushadhamaa Ghananaamame Sakala Mellanichchunatti Ghananaamame Ee Dharani Prajalu Koniyaadu Ghananaamame 3. Apavaadini Thariminatti Ghananaamame Mammu Premathoda Kaugalinche Ghananaamame Parishuddulu Pogadunatti Ghananaamame Parishuddula Paramuna Jerchu Ghananaamame