ప్రభువా నిను కీర్తించుటకు - YouWorship
Prabhuvaa Ninu Keerthinchutaku
Artist: పి సతీష్ కుమార్
Category: Praise
Song Lyrics
ఎంతగ నిను కీర్తించినను – ఏమేమి అర్పించినను (2) నీ ఋణము నే తీర్చగలనా తగిన కానుక నీకు అర్పింపగలనా (2) దేవా నీకు అర్పించుటకు పొట్టేళ్లు చాలునా (2) ఎంతగ నిను కీర్తించినను – యేమేమి అర్పించినను (2) నీ ఋణము నే తీర్చగలనా తగిన కానుక నీకు అర్పించగలనా (2) ||ప్రభువా|| నా గుడారమునే విశాల పరచి (2) ఇంతగ నను హెచ్చించుటకు నే తగుదునా… నే తగుదునా… వింతగ నను దీవించుటకు నేనర్హుడనా… నేనర్హుడనా… ||ప్రభువా|| నా జీవితమునే నీ సాక్షిగ నిలిపి (2) ఇంతగ నను వాడుకొనుటకు నే తగుదునా… నే తగుదునా… వింతగ నను హెచ్చించుటకు నేనర్హుడనా… నేనర్హుడనా… ||ప్రభువా|| Enthaga Ninu Keerthinchinanu Aememi Arpinchinanu (2) Nee Runamu Ne Theerchagalanaa Prabhuvaa Ninu Keerthinchutaku Venollu Chaalunaa Devaa Neeku Arpinchutaku Potteellu Chaalunaa (2) Enthaga Ninu Keerthinchinanu – Aememi Arpinchinanu (2) Nee Runamu Ne Theerchagalanaa Kudi Edama Vaipuku Vistharimpajesi Naa Gudaaramune Vishaala Parachi (2) Inthaga Nanu Hechchinchutaku Ne Thagudunaa… Ne Thagudunaa… Vinthaga Nanu Deevinchutaku Nee Noti Maata Naa Ootaga Nunchi Naa Jeevithamune Nee Saakshiga Nilipi (2) Inthaga Nanu Vaadukonutaku Ne Thagudunaa… Ne Thagudunaa… Vinthaga Nanu Hechchinchutaku