ప్రభువా నన్ను కరుణించుము - YouWorship
Prabhuvaa Nannu Karuninchumu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ప్రభువా నన్ను కరుణించుము నే ఘోర పాపిని (2) పాపిని , పాపిని నే ఘోర పాపిని (1) 1. లోకాశకు లొంగిపోయి - పడిపోయిన పాపిని (2) ఎన్నికలేని పాపిని - నే ఘోరపాపిని (2) - నే ఘోరపాపిని (1) 2. అన్యజనుల ఆచారముల - నభ్యసించి చెడిపోతిని ఎన్నికలేని పాపిని - నే ఘోరపాపిని - నే ఘోరపాపిని 3. నీ వాక్యమును త్రోసివేసి - దుష్కార్యములు - చేసితిని ఎన్నికలేని పాపిని - నే ఘోరపాపిని - నే ఘోరపాపిని 4. శరీరాశ, నేత్రాశను - పాపేచ్ఛను గల్గియుంటి ఎన్నికలేని పాపిని - నే ఘోరపాపిని - నే ఘోరపాపిని 5. నారక్షకుడా యేసు నాథా - నన్ను నీవు రక్షించితివి నిన్నే నిత్యము పూజింతును - సేవింతు నిరతము - సేవింతు నిరతము సేవింతున్ పూజింతున్ - నిరతము సేవింతున్ Pallavi: Prabhuvaa Nannu Karuninchumu Ne Ghora Paapini (2) Paapini , Paapini Ne Ghora Paapini (1) 1. Lokaashaku Longgipoyi - Padipoyina Paapini (2) Ennikaleni Paapini - Ne Ghorapaapini (2) - Ne Ghorapaapini (1) 2. Anyajanula Aachaaramula - Nabhyasinchi Chedipothini Ennikaleni Paapini - Ne Ghorapaapini - Ne Ghorapaapini 3. Nee Vaakyamunu Throsivesi - Dushkaaryamulu - Chesithini Ennikaleni Paapini - Ne Ghorapaapini - Ne Ghorapaapini 4. Shareeraasha, Nethraashanu - Paapechchhanu Galgiyunti Ennikaleni Paapini - Ne Ghorapaapini - Ne Ghorapaapini 5. Naarakshakudaa Yesu Naathaa - Nannu Neevu Rakshinchithivi Ninne Nithyamu Poojinthunu - Sevinthu Nirathamu - Sevinthu Nirathamu Sevinthun Poojinthun - Nirathamu Sevinthun