ప్రభువా తరతరముల నుండి - YouWorship
Prabhuvaa Tharatharamula Nundi
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
1. ప్రభువా తరతరముల నుండి - మాకు నివాసస్థలము నీవే (1) యుగ యుగములకు నీవే మా - దేవుడవు, దేవుడవు, దేవుడవు, దేవుడవు (2) 2. పర్వతములు పుట్టకమునుపు - భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపే నీవు - వున్నావు, వున్నావు, వున్నావు, వున్నావు 3. నరపుత్రుల మంటికి మార్చి - తిరిగి రండని సెలవిచ్చెదవు వేయి సంవత్సరములు నీకు - జామువలె, జామువలె, జామువలె, జామువలె 4. నీదు దుష్టికి వేయి ఏండ్లు - గతించిన నిన్నటి వలె నున్నవి రాత్రి యందొక జాముకు సమముగ - నున్నవి, వున్నవి, వున్నవి, వున్నవి 5. నీవు వారిని పారగొట్టగ - వరద చేతనైన రీతి గడ్డివలె చిగిరించి వాడి - పోయెదరు, పోయెదరు, పోయెదరు, పోయెదరు 6. ప్రొద్దుట మొలిచి చిగిరించును - సాయంతరమున కోయబడును వాడబారును నీ కోపముచే - క్షీణించున్, క్షీణించున్, క్షీణించున్, క్షీణించున్ 7. నీదు కోపము వలన మేము - క్షీణించు చున్నాము దేవా నీ యుగ్రతను బట్టి దిగులు - పొందెదము, పొందెదము, పొందెదము, పొందెదము 1. Prabhuvaa Tharatharamula Nundi - Maaku Nivaasasthalamu Neeve (1) Yuga Yugamulaku Neeve Maa - Devudavu, Devudavu, Devudavu, Devudavu (2) 2. Parvathamulu Puttakamunupu - Bhoomini Lokamunu Neevu Puttimpaka Munupe Neevu - Vunnaavu, Vunnaavu, Vunnaavu, Vunnaavu 3. Naraputhrula Mantiki Maarchi - Thirigi Randani Selavichchedavu Veyi Sanvathsaramulu Neeku - Jaamuvale, Jaamuvale, Jaamuvale, Jaamuvale 4. Needu Dushtiki Veyi Endlu - Gathinchina Ninnati Vale Nunnavi Raathri Yandoka Jaamuku Samamuga - Nunnavi, Vunnavi, Vunnavi, Vunnavi 5. Neevu Vaarini Paaragottaga - Varada Chethanaina Reethi Gaddivale Chigirinchi Vaadi - Poyedaru, Poyedaru, Poyedaru, Poyedaru 6. Prodduta Molichi Chigirinchunu - Saayantharamuna Koyabadunu Vaadabaarunu Nee Kopamuche - Ksheeninchun, Ksheeninchun, Ksheeninchun, Ksheeninchun 7. Needu Kopamu Valana Memu - Ksheeninchu Chunnaamu Devaa Nee Yugrathanu Batti Digulu - Pondedamu, Pondedamu, Pondedamu, Pondedamu