ప్రభువా కాచితివి - YouWorship
Prabhuvaa Kaachithivi
Artist: క్రీస్తు దాస్
Category: Repentance
Song Lyrics
ప్రభువా… కాచితివి ఇంత కాలం కాచితివి ఇంత కాలం చావైన బ్రతుకైన నీ కొరకే దేవా (2) నీ సాక్షిగా నే జీవింతునయ్యా ||ప్రభువా|| కోరి వలచావు నా బ్రతుకు మలిచావయ్యా మరణ ఛాయలు అన్నిటిని విరిచావయ్యా (2) నన్ను వలచావులే – మరి పిలిచావులే (2) అరచేతులలో నను చెక్కు కున్నావులే (2) ||ప్రభువా|| నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా ఇలలో మనిషిగ పుట్టిన సర్పాన్నయ్యా (2) పాపము కడిగావులే – విషము విరచావులే (2) నను మనిషిగా ఇలలోన నిలిపావులే (2) ||ప్రభువా|| బాధలను బాపితివి నీవేనయ్యా నా కన్నీరు తుడిచితివి నీవేనయ్యా (2) నన్ను దీవించితివి – నన్ను పోషించితివి (2) నీ కౌగిలిలో నను చేర్చుకున్నావులే (2) ||ప్రభువా|| Prabhuvaa… Kaachithivi Intha Kaalam Kaachithivi Intha Kaalam Chaavaina Brathukaina Nee Korake Devaa (2) Nee Saakshigaa Ne Jeevinthunayyaa ||Prabhuvaa|| Kori Valachaavu Naa Brathuku Malichaavayyaa Marana Chaayalu Annitini Virichaavayyaa (2) Nannu Valachaavule – Mari Pilichaavule (2) Arachethulalo Nanu Chekkukunnaavule (2) ||Prabhuvaa|| Niluvella Ghorapu Vishamenayyaa Ilalo Manishiga Puttina Sarpaannayyaa (2) Paapamu Kadigaavule – Vishamu Virachaavule (2) Nanu Manishigaa Ilalona Nilipaavule (2) ||Prabhuvaa|| Baadhalanu Baapithivi Neevenayyaa Naa Kanneeru Thidichithivi Neevenayyaa (2) Nannu Deevinchithivi – Nannu Poshinchithivi (2) Nee Kougililo Nanu Cherchukunnaavule (2) ||Prabhuvaa||