ప్రభువా ఈ ఆనందం - YouWorship
Prabhuvaa Ee Aanandam
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ప్రభువా ఈ ఆనందం నాలో కలిగిన వైనం వర్ణింపలేనిది ఈ అద్భుతం (2) నీలో నేను ఉండగా నాలో నీవు నిలువగా నీకై నేను పాడగా ఆనందం (2) ప్రెయసెస్ టు హెవెన్లీ ఫాదర్ ప్రెయసెస్ టు సేవియర్ క్రైస్ట్ ప్రెయసెస్ టు ద లార్డ్ ఆఫ్ ట్రినిటీ (2) ||ప్రభువా|| ఆత్మలో ఆనందం నా ప్రియుని బహుమానం అంతమే లేనిది ఆ ప్రేమ మకరందం (2) వర్ణింపలేనిది సరిపోల్చలేనిది నా ప్రభునిలో ఆనందం (2) ||ప్రెయసెస్|| స్వాతంత్య్రం ఇచ్చునదే యేసులో ఆనందం ఆత్మను బలపరచునదే అక్షయమగు ఆనందం (2) పరలోకపు మార్గములో నను నడువ చేయునది ప్రభు యేసుని వాక్యాహారం (2) ||ప్రభువా|| Prabhuvaa Ee Anandam Naalo Kaligina Vainam Varnimpalenidi Ee Adbhutham (2) Neelo Nenu Undagaa Naalo Neevu Niluvagaa Neekai Nenu Paadagaa Aanandam (2) Praises to Heavenly Father Praises to Savior Christ Praises to the Lord of Trinity (2) ||Prabhuvaa|| Aathmalo Aanandam Naa Priyuni Bahumaanam Anthame Lenidi Aa Prema Makarandam (2) Varnimpalenidi Saripolchalenidi Naa Prabhunilo Aanandam (2) ||Praises|| Swaathanthryam Ichchunade Yesulo Aanandam Aathmanu Balaparachunade Akshayamagu Aanandam (2) Paralokapu Maargamulo Nanu Naduva Cheyunadi Prabhu Yesuni Vaakyaahaaram (2) ||Prabhuvaa||