ప్రభువా, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను నేను - YouWorship
Prabhuvaa, Guri Yoddake Parugeththuchunnaanu Nenu
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: ప్రభువా, గురి యొద్దకే - పరుగెత్తుచున్నాను నేను (1) ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని (2) ప్రభువా (1) 1. క్రీస్తును సంపాదించుకొని - తన పునరుత్థాన బలమును ఎరిగి ఆయన శ్రమలలో పాలి వాడనగుదున్ 2. క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన - జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా - ఎంచుకొనుచున్నాను 3. క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన - జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా - ఎంచుకొనుచున్నాను 4. వెనుక నున్నవి మరచి - ముందున్న వాటి కొరకై వేగిర పడుచు ధైర్యముగా - ముందుకే సాగుచున్నాను Pallavi: Prabhuvaa, Guri Yoddake - Parugeththuchunnaanu Nenu (1) Unnatha Pilupunaku Kalugu Bahumaanamu Pondavalenani (2) Prabhuvaa (1) 1. Kreesthunu Sampaadinchukoni - Thana Punaruththaana Balamunu Erigi Aayana Shramalalo Paali Vaadanagudun 2. Kreesthunu Goorchina Athi Shreshtamaina - Gnaanamu Nimiththamu Samasthamunu Nashtamugaa - Enchukonuchunnaanu 3. Kreesthunu Goorchina Athi Shreshtamaina - Gnaanamu Nimiththamu Samasthamunu Nashtamugaa - Enchukonuchunnaanu 4. Venuka Nunnavi Marachi - Mundunna Vaati Korakai Vegira Paduchu Dhairyamugaa - Munduke Saaguchunnaanu