ప్రభుయేసు రమ్మనుచుండె పాపుల నెల్లరిని - YouWorship
PrabhuYesu Rammanuchunde Paapula Nellarini
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: ప్రభుయేసు రమ్మనుచుండె - పాపుల నెల్లరిని (2) వచ్చిన వారికి ప్రభుయేసుండే - విశ్రాంతి నిచ్చు (2) 1. లోకములో మానవులెల్ల ఘోరపాపములు జేసి (2) దేవుని మహిమకు దూరమైపోయిరి (2) మానవుల నీతి క్రియలు - మురికి పేలికలే (2) 2. ప్రభు యేసుక్రీస్తు నందు ఏ పాప దోషము లేదు మ్రానుపై వ్రేలాడెనుగా మన దోషముల కొరకై మరణము గెల్చి విజయమునిచ్చి - నీతిగా తీర్చె 3. ఎందరు విశ్వసింతురో ప్రభువైన క్రీస్తుని వారే పొందెదరుగా నిత్యమైన రక్షణ నేడె మీ కనుకూల సమయము - రక్షణ దినము 4. పాపమును క్షమించుటకు - ప్రభుకే అధికారము కలదు ఎవరి పాపదోషములు పరిహరింపబడునో వారే ధన్యులు పరలోకములో నిశ్చయముగా 5. పరలోకపు తండ్రికి పుత్రులు విశ్వసించిన వారేగా తీర్పు మరణము లేక జీవము పొందెదరు పరిపూర్ణులుగా కడుగ బడుడి యేసుని రక్తములో Pallavi: PrabhuYesu Rammanuchunde - Paapula Nellarini (2) Vachchina Vaariki PrabhuYesunde - Vishraanthi Nichchu (2) 1. Lokamulo Maanavulella Ghorapaapamulu Jesi (2) Devuni Mahimaku Dooramaipoyiri (2) Maanavula Neethi Kriyalu - Muriki Pelikale (2) 2. Prabhu YesuKreesthu Nandu E Paapa Doshamu Ledu Mraanupai Vrelaadenugaa Mana Doshamula Korakai Maranamu Gelchi Vijayamunichchi - Neethigaa Theerche 3. Endaru Vishvasinthuro Prabhuvaina Kreesthuni Vaare Pondedarugaa Nithyamaina Rakshana Nede Mee Kanukoola Samayamu - Rakshana Dinamu 4. Paapamunu Kshaminchutaku - Prabhuke Adhikaaramu Kaladu Evari Paapadoshamulu Pariharimpabaduno Vaare Dhanyulu Paralokamulo Nishchayamugaa 5. Paralokapu Thandriki Puthrulu Vishvasinchina Vaaregaa Theerpu Maranamu Leka Jeevamu Pondedaru Paripoornulugaa Kaduga Badudi Yesuni Rakthamulo