ప్రభుని స్మరించు - YouWorship
Prabhuni Smarinchu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ప్రభుని స్మరించు – ప్రభుని స్మరించు ఓ మనసా! నా మనసా! (2) నీ ప్రేమ ధాటికి – సాటియే లేదు (2) నీ మహిమే మేటి (3) || ప్రభుని || ప్రభూ నీ శరణాగతులగువారు (2) విడుదల నొందెదరు (3) || ప్రభుని || పాపుల కొరకై సిలువను మోసి (2) ప్రాణంబిడె నిలలో (3) || ప్రభుని || మా ప్రభువా మా మొరనాలించి (2) నీ జ్ఞానంబిమ్ము (3) || ప్రభుని || Prabhuni Smarinchu Prabhuni Smarinchu O Manasaa! Na Manasaa! (2) Nee Prema Dhaatiki – Saatiye Ledhu (2) Nee Mahime Maati (3) || Prabhuni || Prabhuu Nee Sharanagatulaguvaaru (2) Vidudala Nondedaru (3) || Prabhuni || Paapula Korakai Siluvanu Mosi (2) Pranambide Nilalo (3) || Prabhuni || Maa Prabhuvaa Maa Moranaalinchi (2) Nee Gnaanambimmu (3) || Prabhuni ||