ప్రభుని సంఘమా మేల్కో నేడే - YouWorship
Prabhuni Sangghamaa Melko Nede
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: ప్రభుని సంఘమా - మేల్కో - నేడే - నిద్ర నుండి మేల్కో 1. నీ శత్రువై - నఘటసర్పం - నీపైతనపడ - గనెత్తి నీపైనబడి - కాటువేయన్ - పొంచియున్న - దినములలో 2. అబద్ధ ప్ర - వక్తలిలలో - ప్రభలుచున్న - దినములలో క్రీస్తు విరోధి - కీలు బొమ్మవై - బానిసబ్రతుకు - నీకేలా 3. బంధువులు భవ - నాలెన్నున్న - ధన సంపన్నత - యెంతున్న ఇహమును వదలి - వెళ్ళునప్పుడు - యేమియురాదు - నీ వెంట 4. మహాశ్రమల సంవత్సరముల్ - ప్రభలకమునుపే - త్వరపడుమా మధ్యాకాశం బునకు నెగిరి - వెళ్ళుట కాయ - త్తపడుమా 5. పరిశుద్ధంబైన - నీ జీవితము - ప్రభుని ప్రేమ - గుణగణముల్ ఆత్మల సంపాదనయేనీదు - నిరతం నిలిచే - నీ ధనము 6. ప్రియుడేసునితో - వెయ్యియేండ్లు - పాలింప సి - ద్ధపడుమా పరమున నిత్యం - పరిపాలించే - ఆ భాగ్యమును - ఆశించి Pallavi: Prabhuni Sangghamaa - Melko - Nede - Nidra Nundi Melko 1. Nee Shathruvai - Naghatasarpan - Neepaithanapada - Ganeththi Neepainabadi - Kaatuveyan - Ponchiyunna - Dinamulalo 2. Abaddha Pra - Vakthalilalo - Prabhaluchunna - Dinamulalo Kreesthu Virodhi - Keelu Bommavai - Baanisabrathuku - Neekelaa 3. Bandhuvulu Bhava - Naalennunna - Dhana Sampannatha - Yenthunna Ihamunu Vadali - Vellunappudu - Yemiyuraadu - Nee Venta 4. Mahaashramala Sanvathsaramul - Prabhalakamunupe - Thvarapadumaa Madhyaakaashan Bunaku Negiri - Velluta Kaaya - Ththapadumaa 5. Parishuddhambaina - Nee Jeevithamu - Prabhuni Prema - Gunaganamul Aathmala Sampaadanayeneedu - Nirathan Niliche - Nee Dhanamu 6. Priyudesunitho - Veyyiyendlu - Paalimpa Si - Ddhapadumaa Paramuna Nithyan - Paripaalinche - Aa Bhaagyamunu - Aashinchi