ప్రభుని దర్శనం - YouWorship
Prabhuni Darshanang
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: ప్రభుని దర్శనం యేసుని దర్శన - మొంది సేవ - చేయుము దేవునికి (2) 1. ఇండియ దేశము రక్షణకై ని - న్నిదిగో రమ్మనెను (2) పాప సముద్ర - పాప సముద్ర - అగాధములో ఆత్మలు మునిగెను (2) 2. సిలువపై తన ప్రాణమునిచ్చెను - కలుషాత్ములకై తన హృదయములో - తన హృదయములో ఇండియ దేశమునకు - స్థలమిచ్చెను 3. యౌవన జీవితము నంతటిని - వ్యర్థము చేసితివి రక్షకు డేసుని - రక్షకుడేసుని- తక్షణమే లేచి సేవించుమా 4. ఆత్మల రక్షణకై సోదరుడా - ఆశతో లేచి రా విస్తారముగా - విస్తారముగా - కోత యున్నది - నూతన బలమున రా Pallavi: Prabhuni Darshanan Yesuni Darshana - Mondi Seva - Cheyumu Devuniki (2) 1. Indiya Deshamu Rakshanakai Ni - Nnidigo Rammanenu (2) Paapa Samudra - Paapa Samudra - Agaadhamulo Aathmalu Munigenu (2) 2. Siluvapai Thana Praanamunichchenu - Kalushaathmulakai Thana Hrudayamulo - Thana Hrudayamulo Indiya Deshamunaku - Sthalamichchenu 3. Yauvana Jeevithamu Nanthatini - Vyarthamu Chesithivi Rakshaku Desuni - Rakshakudesuni- Thakshaname Lechi Sevinchumaa 4. Aathmala Rakshanakai Sodarudaa - Aashatho Lechi Raa Visthaaramugaa - Visthaaramugaa - Kotha Yunnadi - Noothana Balamuna Raa