ప్రభుతట్టు కన్ను లెత్తు యేసు తట్టు కన్ను లెత్తు - YouWorship
Prabhuthattu Kannu Leththu Yesu Thattu Kannu Leththu
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: ప్రభుతట్టు కన్ను లెత్తు యేసు తట్టు కన్ను లెత్తు (2) దొరుకు ప్రేమ శాంతి ఆనందం - పరిపూర్ణ మహిమ నిరీక్షణ (2) 1. గతదినముల దుర్నీతి క్రియల మతిని నీవు మరువుము (2) పాతకముల జూపి బాపున్ మా దయామయు డేసు (1) 2. చింతపడకు భవిష్యత్తునకై ఏమి చేయుదునంచు సంకట దుఃఖములను బాపున్ ఆశ్రయమే నాయేసు 3. అంధకారము కమ్ముచున్నది యుద్ధము దుఃఖములతో భీతిభయములతో నెటులబోదు నాతో నా ప్రభువుండన్ 4. నమ్మజాల మీ లోకమును వ్యర్థము సర్వమును ప్రభుని చరణములే శరణం దయాసాగరుడేసు Pallavi: Prabhuthattu Kannu Leththu Yesu Thattu Kannu Leththu (2) Doruku Prema Shaanthi Aanandan - Paripoorna Mahima Nireekshana (2) 1. Gathadinamula Durneethi Kriyala Mathini Neevu Maruvumu (2) Paathakamula Joopi Baapun Maa Dayaamayu Desu (1) 2. Chinthapadaku Bhavishyaththunakai Emi Cheyudunanchu Sangkata Duhkhamulanu Baapun Aashrayame NaaYesu 3. Andhakaaramu Kammuchunnadi Yuddhamu Duhkhamulatho Bheethibhayamulatho Netulabodu Naatho Naa Prabhuvundan 4. Nammajaala Mee Lokamunu Vyarthamu Sarvamunu Prabhuni Charanamule Sharanan Dayaasaagarudesu