ప్రభుక్రీస్తు యేసు ప్రేమించె - YouWorship
Prabhukreesthu Yesu Preminche
Artist: ఎం.ఎల్ మోజెస్
Category: Praise & Worship
Song Lyrics
ప్రభుక్రీస్తు యేసు ప్రేమించె సంఘమును - పరిమళ వాసనగానుండ= ప్రభువు చిత్తమును పరిగణించుటయె - సంఘము నీ బాధ్యతగాదా! ప్రభు|| 1. దేవుడిచ్చు బహుమానమె బిడ్డలు - గర్భఫలమె మన కిడు స్వాస్త్యం ఇంపుగ ప్రతిష్టింపను వారిని - సంఘమ - నీ బాధ్యతగాదా? 11ప్రభు|| 2. . యువకులు రేపటి సంఘము నందున - నాయుకు లౌదురు నయముగను పావనులుగ నిలం జేయను వారిని - సంఘము - నీ బాధ్యత గాదా? ప్రభు|| 3. _ బాప్తిస్మమును కృపా ప్రసాదములు - ప్రభు వెంచెను పరిశుద్ధముగ = ఘనముగ వాటిని గైకొన నిరతము - సంఘము - నీ బాధ్యతగాదా! 1 ప్రభు|| త్తే దేవుడు జతపర్చిన దాంపత్యము - భావములర బంధుత్వములున్ = సవ్యంబుగ సరి జేయంగ వాటిని - సంఘ మ - నీ బాధ్యతగాదా? ప్రభు! ర్. పామర జనములు ప్రభు నెజుంగక - పెడ మార్గంబుల దిరుగగను = మానుగ రక్షణ మార్గము జూపుట - సంఘ మ - నీ బాధ్యతగాదా? 1 ప్రభు|| 6. _ క్రైస్తవ దాతృత్వము నందెదుగుట - కర్తను కీర్రిచుట యౌను = దశమ భాగములు దాత కొసంగను - సంఘమ -నీ బాధ్యత గాదా? 1ప్రభు|| Prabhukreesthu Yesu Preminche Sangghamunu - Parimala Vaasanagaanunda= Prabhuvu Chiththamunu Pariganinchutaye - Sangghamu Nee Baadhyathagaadaa! Prabhu|| 1. Devudichchu Bahumaaname Biddalu - Garbhaphalame Mana Kidu Svaasthyan Impuga Prathishtimpanu Vaarini - Sangghama - Nee Baadhyathagaadaa? 11Prabhu|| 2. . Yuvakulu Repati Sangghamu Nanduna - Naayuku Lauduru Nayamuganu Paavanuluga Nilan Jeyanu Vaarini - Sangghamu - Nee Baadhyatha Gaadaa? Prabhu|| 3. _ Baapthismamunu Krupaa Prasaadamulu - Prabhu Venchenu Parishuddhamuga = Ghanamuga Vaatini Gaikona Nirathamu - Sangghamu - Nee Baadhyathagaadaa! 1 Prabhu|| Ththe Devudu Jathaparchina Daampathyamu - Bhaavamulara Bandhuthvamulun = Savyambuga Sari Jeyangga Vaatini - Sanggha Ma - Nee Baadhyathagaadaa? Prabhu! R. Paamara Janamulu Prabhu Nejunggaka - Peda Maargambula Dirugaganu = Maanuga Rakshana Maargamu Jooputa - Sanggha Ma - Nee Baadhyathagaadaa? 1 Prabhu|| 6. _ Kraisthava Daathruthvamu Nandeduguta - Karthanu Keerrichuta Yaunu = Dashama Bhaagamulu Daatha Kosangganu - Sangghama -Nee Baadhyatha Gaadaa? 1Prabhu||