ప్రభుకే స్తోత్రము - YouWorship
Prabhuke Sthothramu
Artist: Unknown Artist
Category: Good Friday
Song Lyrics
ప్రభుకే స్తోత్రము మృతిని గెల్చెను ప్రభు యేసు యెల్ల వేళ విజయ మిచ్చును ఘన విజయమిచ్చును (2) ఓ సమాధి విజయమేది మరణమా ముల్లెక్కడ మ్రింగె జయము మరణమున్ ఫలించె సత్యవాక్యము (2) జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం ||ప్రభు యేసు|| దైవజన్మ మొందువారె లోకమున్ జయింతురు లోకమున్ జయించు విజయమే మన విశ్వాసము (2) జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం ||ప్రభు యేసు|| శ్రమయు బాధ హింసలైన కరువు వస్త్రహీనతల్ క్రీస్తు ప్రేమనుండి మనల నేదియు నెడబాపదు (2) జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం ||ప్రభు యేసు|| అన్నిటిలో పొందెదము ఆయనతో విజయము అధిక విజయ మొందెదం ప్రేమించు క్రీస్తు ద్వారనే (2) జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం ||ప్రభు యేసు|| జయము పొందువారెల్లరు తన రాజ్యవారసుల్ దేవుడే వారికి తండ్రి వారయన పుత్రులు (2) జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం ||ప్రభు యేసు|| Prabhuke Sthothramu Mruthini Gelchenu Prabhu Yesu Yellavela Vijayamichchunu Ghana Vijayamichchunu (2) O Samaadhi Vijayamedi Maranamaa Mullekkada Mringe Jayamu Maranamun Phalinche Sathya Vaakyamu (2) Jai Prabhu Jai Prabhu Vijayulam Vijayulam ||Prabhu Yesu|| Daiva Janmamondu Vaare Lokamun Jayinthuru Lokamun Jayinchu Vijayame Mana Vishwaasamu (2) Jai Prabhu Jai Prabhu Vijayulam Vijayulam ||Prabhu Yesu|| Shramayu Baadha Himsalaina Karuvu Vasthraheenatahal Kreesthu Premanundi Manala Nediyu Nedabaapadhu (2) Jai Prabhu Jai Prabhu Vijayulam Vijayulam ||Prabhu Yesu|| Annitilo Pondedamu Aayanatho Vijayamu Adhika Vijayamondhedham Preminchu Kreesthu Dwaarane (2) Jai Prabhu Jai Prabhu Vijayulam Vijayulam ||Prabhu Yesu|| Jayamu Pondu Vaarellaru Thana Raajya Vaarasul Devude Vaariki Thandri Vaaraayana Puthrulu (2) Jai Prabhu Jai Prabhu Vijayulam Vijayulam ||Prabhu Yesu||