ప్రభావ శక్తులు కల్గిన రాజునుతింపు - YouWorship
Prabhaava Shakthulu Kalgina Raajunuthimpu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
1. ప్రభావ శక్తులు కల్గిన రాజునుతింపు - దీని ప్రియాత్మ! కోరుదు రేని స్మరింపు కూడుడిదో! కిన్నెర వీణెలతో గానము చేయనులెండి 2. సర్వము వింతగ - పాలన చేసెడువాడు రెక్కలతో నిను మోసెను గావున బాడు నీకు సదా - కావలి యుండుగదా - దాని గ్రహింపవేల 3. ఆత్మను! మిక్కిలి వింతగా నిన్ను సృజించి సౌఖ్యము నిచ్చుచు స్నేహముతో నడిపించి కష్టములో - కప్పుచు - రెక్కలతో - గాచిన నాథునుతింపు 4. స్నేహపు వర్షము - నీపై తా గురియించి అందరు చూచుచు ఉండగనే కరుణించి దీవెనలు - నీకు నిరంతరము - నిచ్చిన నాథునుతింపు 5. నాథుని నామము - నాత్మ! స్మరించి నుతింపు ఊపిర గల్గిన స్వరమా! నీవు నుతింపు సంఘములో నాబ్రాహాం సంతతితో - నాథునుతింపుము 1. Prabhaava Shakthulu Kalgina Raajunuthimpu - Deeni Priyaathma! Korudu Reni Smarimpu Koodudido! Kinnera Veenelatho Gaanamu Cheyanulendi 2. Sarvamu Vinthaga - Paalana Cheseduvaadu Rekkalatho Ninu Mosenu Gaavuna Baadu Neeku Sadaa - Kaavali Yundugadaa - Daani Grahimpavela 3. Aathmanu! Mikkili Vinthagaa Ninnu Srujinchi Saukhyamu Nichchuchu Snehamutho Nadipinchi Kashtamulo - Kappuchu - Rekkalatho - Gaachina Naathunuthimpu 4. Snehapu Varshamu - Neepai Thaa Guriyinchi Andaru Choochuchu Undagane Karuninchi Deevenalu - Neeku Nirantharamu - Nichchina Naathunuthimpu 5. Naathuni Naamamu - Naathma! Smarinchi Nuthimpu Oopira Galgina Svaramaa! Neevu Nuthimpu Sangghamulo Naabraahaan Santhathitho - Naathunuthimpumu