ప్రబలముగనే ప్రస్తుతించెద - YouWorship
Prabalamugane Prasthuthincheda
Artist: చెట్టి భానుమూర్తి
Category: Praise
Song Lyrics
ప్రబలముగనే - ప్రస్తుతించెద - ప్రభుని కృపలన్ని - ప్రతి దినము నిను - ప్రచురపరచెద - ప్రభుడ నా విభుడా ||ప్ర|| 1. పొందగోరి నా - యందు నిలిచిన - బంధుమిత్రుడవు = మందమతి కా - నందమొసగిన - మహిమతేజుడవు ||ప్ర|| 2. చింతదీర్చి నా - భ్రాంతి మార్చితి - ఎంత వింతదియో = స్వాంతమున కడు - శాంతిగూర్చితి - ఎంత కరుణదియో ||ప్ర|| 3. నీతి కరపిన - జాతి మరపిన - ఖ్యాతి యేసునిదే = నీరసుడ నను - గారవించిన నీతిరాజితడే ||ప్ర|| 4. జీవమిచ్చిన - చావవచ్చిన - దేవసుత నీవే = జీవదాయక - బ్రోవా యక - జాలమేలనురా ||ప్ర|| 5. నిమిషనిమిషము - నిను భజించెద - నెమ్మనంబునను = శమదమాది - సుగుణశోభిత - సమ్మతిని నిమ్మా ||ప్ర|| Prabalamugane - Prasthuthincheda - Prabhuni Krupalanni - Prathi Dinamu Ninu - Prachuraparacheda - Prabhuda Naa Vibhudaa ||Pra|| 1. Pondagori Naa - Yandu Nilichina - Bandhumithrudavu = Mandamathi Kaa - Nandamosagina - Mahimathejudavu ||Pra|| 2. Chinthadeerchi Naa - Bhraanthi Maarchithi - Entha Vinthadiyo = Svaanthamuna Kadu - Shaanthigoorchithi - Entha Karunadiyo ||Pra|| 3. Neethi Karapina - Jaathi Marapina - Khyaathi Yesunide = Neerasuda Nanu - Gaaravinchina Neethiraajithade ||Pra|| 4. Jeevamichchina - Chaavavachchina - Devasutha Neeve = Jeevadaayaka - Brovaa Yaka - Jaalamelanuraa ||Pra|| 5. Nimishanimishamu - Ninu Bhajincheda - Nemmanambunanu = Shamadamaadi - Sugunashobhitha - Sammathini Nimmaa ||Pra||