ప్రతి రోజు చూడాలని - YouWorship
Prathi Roju Choodaalani
Artist: Unknown Artist
Category: Hope
Song Lyrics
ప్రతి రోజు చూడాలని నా ప్రభువైన యేసయ్యను పలుమార్లు చూడాలని నా ప్రియుడైన యేసయ్యను (2) తనివి తీర చూసినా నా యేసయ్య రూపం నా హృదయమే పొంగి పొర్లును నా మనసే సంతోషించును (2) ||ప్రతి|| పరలోకమందున పరిశుద్ధ దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతియించబడుచుండెను (2) జీవ జలము యొద్దకు నడిపించును ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును నా హృదయమే పొంగి పొర్లును నా మనసే సంతోషించును (2) ||ప్రతి|| ఆకాశమందున రారాజుగా వచ్చును భూజనులందరు రొమ్ము కొట్టుకొనుచుందురు (2) కడబూరధ్వని వినిపించును పరలోక సైన్యముతో వచ్చును నా హృదయమే పొంగి పొర్లును నా మనసే సంతోషించును (2) ||ప్రతి|| Prathi Roju Choodaalani Naa Prabhuvaina Yesayyanu Palumaarlu Choodaalani Naa Priyudaina Yesayyanu (2) Thanivi Theera Choosinaa Naa Yesayya Roopam Naa Hrudayame Pongi Porlunu Naa Manase Santhoshinchunu (2) ||Prathi|| Paralokamanduna Parishuddha Doothalatho Parishuddhudu Parishuddhudu Ani Sthuthiyinchabaduchundenu (2) Jeeva Jalamu Yoddaku Nadipinchunu Prathi Baashpa Binduvu Thudichiveyunu Naa Hrudayame Pongi Porlunu Naa Manase Santhoshinchunu (2) ||Prathi|| Aakaashamanduna Raaraajugaa Vachchunu Bhoojanulandaru Rommu Kottukonuchunduru (2) Kadabooradhwani Vinipinchunu Paraloka Sainyamutho Vachchunu Naa Hrudayame Pongi Porlunu Naa Manase Santhoshinchunu (2) ||Prathi||