ప్రతిగా (యేసు యేసూ) - YouWorship
Prathigaa Yesu Yesu
Artist: మోహన్ కృష్ణ & జోయెల్ ఎన్ బాబ్
Category: Worship
Song Lyrics
యేసు యేసూ.. యేసూ.. యేసు యేసు యేసూ.. యేసూ.. యేసు నా ప్రియమైన యేసు నన్ను ప్రేమించినావు నన్ను వెదకి రక్షించుటకై పరము వీడినావు ప్రాణమైన నా యేసు నన్ను హత్తుకున్నావు శాశ్వతా జీవమిచ్చి శ్వాస విడచినావు ||యేసు యేసూ|| నా నీతికి ప్రతిగా నీవు పాపమయ్యావు ఆశీర్వాదముగ నను చేయ – నీవు శాపమయ్యావు (2) నా స్వస్థతకు ప్రతిగా వ్యాధిననుభవించావు నాకు నీ రూపమిచ్చి నలుగగొట్టబడ్డావు ||యేసు యేసూ|| ప్రాణానికి ప్రతిగా ప్రాణమే విడచినావు అధిక విజయము నాకీయ మరణమే గెలచినావు (2) పరమ పురములో నివసింప వారసత్వమిచ్చావు నిన్ను నిత్యము ఆరాధింప – నన్ను ఎన్నుకున్నావు ||యేసు యేసూ|| Yesu Yesu.. Yesu.. Yesu Yesu Yesu.. Yesu.. Yesu Naa Priyamaina Yesu Nannu Preminchinaavu Nannu Vedaki Rakshinchutakai Paramu Veedinaavu Praanamaina Naa Yesu Nannu Hatthukunnaavu Shaashwathaa Jeevamichchi Shwaasa Vidachinaavu ||Yesu Yesu..|| Naa Neethiki Prathigaa Neevu Paapamayyaavu Aasheervaadamuga Nanu Cheya – Neevu Shaapamayyaavu (2) Naa Swasthathaku Prathigaa Vyaadhinanubhavinchaavu Naaku Nee Roopamichchi Nalugagottabaddaavu ||Yesu Yesu..|| Praanaaniki Prathigaa Praaname Vidachinaavu Adhika Vijayamu Naakeeya Maraname Gelachinaavu (2) Parama Puramulo Nivasimpa Vaarasathvamichchaavu Ninnu Nithyamu Aaraadhimpa – Nannu Ennukunnaavu ||Yesu Yesu..||