ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమ ప్రభావా - YouWorship
Pranuthinthumu Maa Yehovaa Paripoorna Mahima Prabhaavaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ప్రణుతింతుము మా యెహోవా - పరిపూర్ణ మహిమ ప్రభావా (1) ప్రబలెన్ నీ రక్షణ మా విభవా (2) 1. నేను నిదురబోయి మేలు కొందును (2) నాపైన పదివేలు మోహరించినను (2)- నేనెన్నడు వెరువబోను (2) 2. నా మీదికి లేచి భాధించువారు వానికి రక్షణ లేదనువారు - వేలాదిగా నిల్చినారు 3. యెలుగెత్తి యెహోవా సన్నిధియందు విలపించి వేడినయట్టి దినమందు - వింతగ రక్షించితివంచు 4. రక్షణనిచ్చుట మన యెహోవాది రారాజు ప్రజలకు ఆశీర్వాదంబు - రంజిల్లు నీ ధరణియందు 5. నీ అందచందాల మోము మెరిసింది నీ మాటలమృత ధారలొలికింది - నిన్నే ప్రేమించి పూజింతున్ Pallavi: Pranuthinthumu Maa Yehovaa - Paripoorna Mahima Prabhaavaa (1) Prabalen Nee Rakshana Maa Vibhavaa (2) 1. Nenu Niduraboyi Melu Kondunu (2) Naapaina Padivelu Moharinchinanu (2)- Nenennadu Veruvabonu (2) 2. Naa Meediki Lechi Bhaadhinchuvaaru Vaaniki Rakshana Ledanuvaaru - Velaadigaa Nilchinaaru 3. Yelugeththi Yehovaa Sannidhiyandu Vilapinchi Vedinayatti Dinamandu - Vinthaga Rakshinchithivanchu 4. Rakshananichchuta Mana Yehovaadi Raaraaju Prajalaku Aasheervaadambu - Ranjillu Nee Dharaniyandu 5. Nee Andachandaala Momu Merisindi Nee Maatalamrutha Dhaaralolikindi - Ninne Preminchi Poojinthun