ప్రజలమే వేగము రారె - YouWorship
Prajalame Vegamu Raare
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ప|| వేగమె రారె - నిజదైవమును కనుగొనరె || అ||ప|| ప్రతివాడు మోక్షము జేర - ప్రభు యేసు వార్తను వినరె || 1. పాపాత్ములనబడు వారి - భారంబు దీయనుగోరి ప్రభుయేసు జూపినదారి - పరమందు సుఖమిడుదారి ప్రజ|| 2. 2 జాతివారలనైనన్ - యే దేశవాసులనైనన్ యేమైన బేధము లేక - యేసయ్య ట్రోచునువేగ 3. పాపాత్ములే తన సుతులు - ప్రభు యేసునికి స్నేహితులు నీ పాపమెల్లను బోయెన్ - నీకింక మోక్షము కలుగున్ ప్రజ|| 4. ప్రయాసపడి భారమును - మోసెడు ఓ ప్రజలారా ప్రభుయేసుక్రీస్తే మీకు - విశ్రాంతి నిచ్చునురండి ర్. యేసయ్యగాకను వేరే - యెవరైన రారే దోషంబులలెల్చను బాపి - ఆశీర్వదించునుగాచి ప్రజ|| Pa|| Vegame Raare - Nijadaivamunu Kanugonare || A||Pa|| Prathivaadu Mokshamu Jera - Prabhu Yesu Vaarthanu Vinare || 1. Paapaathmulanabadu Vaari - Bhaarambu Deeyanugori PrabhuYesu Joopinadaari - Paramandu Sukhamidudaari Praja|| 2. 2 Jaathivaaralanainan - Ye Deshavaasulanainan Yemaina Bedhamu Leka - Yesayya Trochunuvega 3. Paapaathmule Thana Suthulu - Prabhu Yesuniki Snehithulu Nee Paapamellanu Boyen - Neekingka Mokshamu Kalugun Praja|| 4. Prayaasapadi Bhaaramunu - Mosedu O Prajalaaraa PrabhuYesukreesthe Meeku - Vishraanthi Nichchunurandi R. Yesayyagaakanu Vere - Yevaraina Raare Doshambulalelchanu Baapi - Aasheervadinchunugaachi Praja||