ప్రకాశ వస్త్రముతో పరలోక మహిమతో - YouWorship
Prakaasha Vasthramutho Paraloka Mahimatho
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ప్రకాశ వస్త్రముతో పరలోక మహిమతో - లోకంబున కేతెంచును మేఘంబుపై ప్రభువే (2) 1. అంత్య సూచనలు చూడుము - ప్రభు రాకకు మునుపు క్రీస్తు నిశ్చయముగా వచ్చును - బూర శబ్దముతో విస్తరించు లోకమందు - యుద్ధము కరవులు విస్తరించు పాపములు దుఃఖము కలవరము 2. పాపముచే జన్మించిరి - తల్లి గర్భమునుండి కోపము దుష్టమోసము - ఎల్లరి హృదయములు పాప దృష్టి జారచోర - దేవదూషణ హత్యలు వేపుగా దుష్టగర్వముల్ - హృదయ రోగములు 3. వెళ్ళరు పరలోకమునకు - ఎవ్వరు పాపముతో చాలవు నీతి క్రియలు - ప్రార్థనలు రక్షింపవు చాలును యేసు రక్షింప - ప్రాణమర్పించెను కలుషములు కడుగును - తన రక్తము చిందించె 4. క్షణములోనే గతించును - జీవిత మేపాటిది తన యాస్తి విడచి నరుడు - నరకము పాలగున్ నిన్ను రక్షింప నీ ప్రభు - సిద్ధముగ నిలచె పెన్నుగ పొందుము రక్షణ - నమ్మి యేసు ప్రభువులో Pallavi: Prakaasha Vasthramutho Paraloka Mahimatho - Lokambuna Kethenchunu Meghambupai Prabhuve (2) 1. Anthya Soochanalu Choodumu - Prabhu Raakaku Munupu Kreesthu Nishchayamugaa Vachchunu - Boora Shabdamutho Vistharinchu Lokamandu - Yuddhamu Karavulu Vistharinchu Paapamulu Duhkhamu Kalavaramu 2. Paapamuche Janminchiri - Thalli Garbhamunundi Kopamu Dushtamosamu - Ellari Hrudayamulu Paapa Drushti Jaarachora - Devadooshana Hathyalu Vepugaa Dushtagarvamul - Hrudaya Rogamulu 3. Vellaru Paralokamunaku - Evvaru Paapamutho Chaalavu Neethi Kriyalu - Praarthanalu Rakshimpavu Chaalunu Yesu Rakshimpa - Praanamarpinchenu Kalushamulu Kadugunu - Thana Rakthamu Chindinche 4. Kshanamulone Gathinchunu - Jeevitha Mepaatidi Thana Yaasthi Vidachi Narudu - Narakamu Paalagun Ninnu Rakshimpa Nee Prabhu - Siddhamuga Nilache Pennuga Pondumu Rakshana - Nammi Yesu Prabhuvulo