ప్రకాశించే ఆ దివ్య సీయోనులో - YouWorship
Prakaashinche Aa Divya
Artist: Unknown Artist
Category: Commitment
Song Lyrics
ప్రకాశించే ఆ దివ్య సీయోనులో ఘనుడా నిన్ను దర్శింతును (2) కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని (2) ఆరాధన ఆరాధన ఆరాధన నీకే ఆరాధన (2) ఆరాధన నీకే ఆరాధన (2) ||ప్రకాశించే|| వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని (2) నా తండ్రీ నీ సన్నిధిలో దీనుడనై నిను దర్శింతును (2) ||ఆరాధన|| నను దాటిపోని సౌందర్యుడా నా తట్టు తిరిగిన సమరయుడా (2) నా తండ్రీ నీ సన్నిధిలో నీవలె ప్రకాశింతును (2) ||ఆరాధన|| Prakaashinche Aa Divya Seeyonulo Ghanudaa Ninnu Darshinthunu (2) Kalalonainaa Anukoledu Naakintha Bhaagyamu Kaladani (2) Aaraadhana Aaraadhana Aaraadhana Neeke Aaraadhana (2) Aaraadhana Neeke Aaraadhana (2) ||Prakaashinche|| Vevela Doothalatho Nithyamu Parishuddhudu Parishuddhudani (2) Naa Thandree Nee Sannidhilo Deenudanai Ninu Darshinthunu (2) ||Aaraadhana|| Nanu Daatiponi Soundaryudaa Naa Thattu Thirigina Samarayudaa (2) Naa Thandree Nee Sannidhilo Neevale Prakaashinthunu (2) ||Aaraadhana||